E-Paper
Advertisement
Jagtial: జగిత్యాల జిల్లాలో జాతీయ జెండాకు అవమానం.. ఏం జరిగిందంటే?
Harish rao : కేంద్రమంత్రికి హరీష్ రావుకు ఏంటి సంబంధం?
Congress : మంత్రుల భేటీపై పుకార్లు.. కీలక నేత క్లారిటీ!
SIT : సిట్ దూకుడు.. సంతోష్ రావు తర్వాత ఎవరు?
Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నగారా.. సాయంత్రమే షెడ్యూల్! వ్యూహరచనలో రాజకీయ పార్టీలు

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నగారా.. సాయంత్రమే షెడ్యూల్! వ్యూహరచనలో రాజకీయ పార్టీలు

Municipal Elections: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (SEC) సర్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే నేడు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించి, ఎన్నికల పూర్తి షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. 123 పురపాలక సంస్థలకు ఎన్నికలు రాష్ట్రవ్యాప్తంగా పదవీ కాలం ముగిసిన 116 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలకు (కార్పొరేషన్లు) ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో […]

Medaram Jathara: మేడారం జాతరలో మహాఘట్టం.. పెళ్లికొడుకుగా పగిడిద్దరాజు
Harish rao : ఆ బడా కాంట్రాక్టర్ కోసమే హరీష్ పోరాటమా?
Muncipolls : ఎన్నికలను లైట్ తీసుకోవద్దు… గెలిచే వారికే టికెట్స్..!

Muncipolls : ఎన్నికలను లైట్ తీసుకోవద్దు… గెలిచే వారికే టికెట్స్..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. ఎటూచూసిన రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో బిజీగా మారాయి. రిజర్వేషన్ల ప్రకారం వార్డుల వారీగా ఆశావహుల నుంచి అన్ని పార్టీలకు చెందిన ఎన్నికల ఇన్‌చార్జిలు దరఖాస్తులు సేకరిస్తున్నారు. అనంతరం వాటిని ఫిల్టర్ చేయనున్నట్టు తెలుస్తున్నది. ఆ తర్వాత ఫైనల్ జాబితాను పార్టీల అధిష్టానాలకు ఎన్నికల ఇన్‌చార్జులు పంపించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వందకుపైగా మున్సిపల్ వార్డులు, 7 కార్పొరేషన్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నేడు లేదా రేపటిలోగా ఎన్నికల నోటిఫికేషన్ […]

Phone Tapping : సిట్ సరికొత్త వ్యూహం.. త్వరలోనే కేటీఆర్, హరీష్ అరెస్ట్?
BRS : ఎట్టకేలకు అడుగు ముందుకేసిన బీఆర్ఎస్!
BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ, అసలు కారణం అదే
Medaram Jatara: మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Medaram Jatara: మేడారం వనదేవతల దర్శనానికి పోటెత్తిన భక్తజనం.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

Medaram Jatara: తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమయం దగ్గరపడుతుండటంతో, ములుగు జిల్లాలోని మేడారం పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాధారణంగా జాతర రోజుల్లో విపరీతమైన రద్దీ ఉంటుందని భావించే వేలాది కుటుంబాలు, ముందుగానే అమ్మవార్లను దర్శించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం సెలవు దినం కావడంతో, తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. అశేష జనవాహినితో పులకించిన మేడారం రాబోయే మహా జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని, భక్తులు ముందస్తుగా […]

IAS IPS Marriage: హోదా ఉన్నా ఒదిగివున్న వైనం.. నిరాడంబరంగా ఒక్కటైన ఐఏఎస్, ఐపీఎస్ జంట

IAS IPS Marriage: హోదా ఉన్నా ఒదిగివున్న వైనం.. నిరాడంబరంగా ఒక్కటైన ఐఏఎస్, ఐపీఎస్ జంట

IAS IPS Marriage: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని లింగారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శేషాద్రిని రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెకు, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన శ్రీకాంత్ రెడ్డితో వివాహం నిశ్చయమైంది. శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ఐఏఎస్ శిక్షణలో (ట్రైనీ ఐఏఎస్) ఉన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వీరు తమ వివాహాన్ని ఎంతో వైభవంగా జరుపుకునే అవకాశం ఉన్నప్పటికీ, అనవసర ఖర్చులకు తావులేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకోవడం విశేషం. […]

Congress : మున్సిపల్ ఎన్నికలపై సర్కారు కొత్త స్ట్రాటజీ!

Congress : మున్సిపల్ ఎన్నికలపై సర్కారు కొత్త స్ట్రాటజీ!

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో అధికార పార్టీ ఈ ఎన్నికల్లో గెలిచేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నది. ముందుగానే పకడ్బందీగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నారు.ఆయన ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు తిరిగిరానున్నట్టు సమాచారం.దీంతో నేరుగా అక్కడి నుంచే ఆయన ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 18న మేడారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కేబినెట్ భేటీలోనే ఎన్నికల నిర్వహణకు […]

BRS : ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్ట్స్ ఎవరు?

Big Stories

Advertisement
×