E-Paper
Advertisement
Telangana: తెలంగాణలో మొదలైన టెన్త్ సమరం.. పక్కాగా ఏర్పాట్లు, విద్యార్థులకు కీలక సూచనలివే!
Nizamabad Road Accident:  నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి

Nizamabad Road Accident: నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రావెల్​ బస్సు బోల్తా.. నలుగురు అక్కడికక్కడే మృతి

Nizamabad Road Accident: నిజామాబాద్ స్వేచ్ఛ, బ్యూరో,  జాతీయ రహదారి 44పై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందల్వాయి మండలంలో ట్రావెల్స్​ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. 44వ జాతీయ రహదారిపై ఇందల్వాయి మండలం గన్నారం శుక్రవారం తెల్లవారుజామున ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి 22 మంది ప్రయాణికులతో మహారాష్ట్రలోని అకోలాకు వెళ్తుండగా […]

SSC Exams: తెలంగాణ పదవ తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ప్రముఖుల ఆత్మీయ శుభాకాంక్షలు

SSC Exams: తెలంగాణ పదవ తరగతి పరీక్షలు.. విద్యార్థులకు ప్రముఖుల ఆత్మీయ శుభాకాంక్షలు

SSC Exams: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఈ ఘట్టాన్ని పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలను కేవలం ఒక ఒత్తిడిగా పరిగణించకుండా, తమలో దాగి ఉన్న జ్ఞానాన్ని, ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పే గొప్ప అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథమే విజయానికి మూలసూత్రాలని, విద్యార్థులందరూ ప్రశాంతమైన చిత్తంతో పరీక్షలకు హాజరు కావాలని […]

TG politics : రాష్ట్ర రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?

TG politics : రాష్ట్ర రాజకీయాల్లో నెక్ట్స్ ఏంటి?

తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి హడావుడి లేదు. అటు అధికార పార్టీ 99 రోజులు కార్యక్రమంలో నిమగ్నం అవ్వగా.. ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్డడం లేదు. ప్రజల్లోకి వెళ్లడంలేదు. బీజేపీ సైతం అదే ధోరణిని కొనసాగిస్తున్నది.అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలోని పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అక్కడే వాటికి పరిష్కారం చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.సీఎం రేవంత్ మాత్రం పలుశాఖలపై వరుసగా సమీక్షలు చేస్తూ వెళ్తున్నారు. జిల్లా పాలనాధికారులు క్షేత్రస్థాయికి […]

Gas cylinder shortage: గ్యాస్ కష్టాలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. ఉత్తమ్ కుమార్ హైలెవెల్ మీటింగ్

Gas cylinder shortage: గ్యాస్ కష్టాలపై రేవంత్ సర్కార్ ఫోకస్.. ఉత్తమ్ కుమార్ హైలెవెల్ మీటింగ్

Gas cylinder shortage: తెలంగాణ రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరా, లభ్యతపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి, ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం, గ్యాస్ పంపిణీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు అధికారులకు దిశానిర్దేశం చేసింది. అయితే సివిల్ సప్లై కమిషనర్, వివిధ ఆయిల్ […]

Kavitha : మరోసారి కవితకు అండగా గులాబీ బాస్?
Moosi Invites: మూసీ పునరుజ్జీవం.. నవ హైదరాబాద్ నిర్మాణానికి ముందడుగు
Rain Alert: మళ్లీ వర్షాలు బాబోయ్.. వచ్చే 3 రోజులు జాగ్రత్త.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
KTR : ఫిరాయింపుల వెనుక కేటీఆర్?
KTR: ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి లేదు : కేటీఆర్
Kadiyam Srihari: కేసీఆర్ సారీ చెప్తే రాజీనామా చేస్తా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
Adanki Dayakar: సొంత ఎమ్మెల్యేలే నిన్ను నమ్మట్లేదు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ అద్దంకి దయాకర్

Adanki Dayakar: సొంత ఎమ్మెల్యేలే నిన్ను నమ్మట్లేదు.. కేటీఆర్‌పై విరుచుకుపడ్డ అద్దంకి దయాకర్

Adanki Dayakar: గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయాలకు తెరలేపింది కేసీఆరేనని గుర్తు చేస్తూ.. నాడు ‘పార్టీ ఫిరాయిస్తే చీరి చింతకు వేస్తా’ అన్న కేసీఆర్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని అసమర్థత కేటీఆర్‌దని, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఆయన నాయకత్వాన్ని కాలదన్ని బయటకు వస్తున్నారని ఎద్దేవా చేశారు. పదిమంది ఎమ్మెల్యేలను తిరిగి […]

Danam : తప్పు నాది కాదు.. బీఆర్ఎస్‌దే!
KTR : కేటీఆర్‌ది ఆవేదనా? ఆగ్రహమా?
Kavitha : మరోసారి జైలుకు కవిత?

Big Stories

Advertisement
×