E-Paper
Advertisement
భేష్‌.. ఫండ్ పైస‌లు పంపిణీ.. బీఆరెస్ పార్టీ ఫండ్ నుంచి బాధిత రైతుల‌కు భ‌రోసా..
ఆహా.. అమ‌ర‌జ్యోతి ఏం అద్భుతం..! అంతా బాగా చేసి అవినీతి మ‌ర‌క అంటించుకుని!

ఆహా.. అమ‌ర‌జ్యోతి ఏం అద్భుతం..! అంతా బాగా చేసి అవినీతి మ‌ర‌క అంటించుకుని!

కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో అద్భుత‌మైన అభివృద్ధి జ‌రిగింది. దీన్ని పార్టీల‌క‌తీతంగా ఎవ‌రూ కాద‌న‌లేరు. కానీ వాటికి అవినీతి మ‌ర‌క‌లు అంటుకోవ‌డం వ‌ల్లే అత‌నికి రావాల్సిన పేరు రాలేదు. ప‌రిపాల‌నలో త‌న‌దైన మార్కు వేసుకునే క్ర‌మంలో మొండిగా పోయిన సంద‌ర్బంలో.. కొన్ని మంచిపేరును తెచ్చిపెడితే.. కొన్ని మాయ‌ని మ‌చ్చ‌గా మిగిలాయి. ఆ ప‌దేళ్ల పాల‌న‌పై ఇప్పుడు అంత లోతుగా పోవ‌డం లేదు గానీ.. అమ‌రజ్యోతి గురించి చెప్పుకోవ‌డంలో భాగంగానే ఈ ఇంట్ర‌డ‌క్ష‌న్‌. హైద‌రాబాద్‌లోని హుస్సేన్‌సాగ‌ర్ తీరాన నిర్మించిన అద్భుత‌మైన […]

తెలంగాణ కోసం 1200 మంది చ‌నిపోతే.. స‌గం కుటుంబాల‌ను కూడా ఆదుకోలే!

తెలంగాణ కోసం 1200 మంది చ‌నిపోతే.. స‌గం కుటుంబాల‌ను కూడా ఆదుకోలే!

ఉద్య‌కారుల సంక్షేమం కోసం కేకే క‌మిటీ సంప్ర‌దింపుల వేగం పెరిగింది. మ‌ళ్లీ రాజ‌కీయాల్లో ఉద్య‌మ‌కారుల ఇష్యూ సీరియ‌స్‌గా న‌డుస్తోంది. ఎవ‌రిని ఉద్య‌మకారులుగా గుర్తించాలి? ఎన్ని కేట‌గిరీలుగా విభ‌జించాలి? దీని ప్ర‌కారం ఎలాంటి సంక్షేమ ఫ‌లాలు అందివ్వాలి..? అనే విష‌యాల‌పై లోతుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా కోదండ‌రామ్‌ను ముందుంచింది స‌ర్కార్‌. దీంతో అంతో ఇంతో ఉద్య‌మ‌కారుల‌కు కూడా కేకే క‌మిటీపై గురి కుదురుతోంది. అయితే గ‌తంలో కేసీఆర్ వీరిని పూర్తిగా […]

Big Stories

Advertisement
×