E-Paper
Advertisement
Student Suicide: తీవ్ర విషాదం.. పెళ్లి చూపుల మనస్తాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
Student Suicides: తీవ్ర విషాదం.. ఒకే రోజు వేర్వేరు కాలేజీల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు..

Student Suicides: తీవ్ర విషాదం.. ఒకే రోజు వేర్వేరు కాలేజీల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు..

Student Suicides: దారుణం.. పాపం ఒకే రోజు వేర్వేరు కాలేజీల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో తీవ్ర శోకంలో పిల్లలని కోల్పోయి శ్లోక సంద్రంలో మునిగిపోయారు తల్లిదండ్రులు.. బాచుపల్లిలో పెను విషాదం.. బాచుపల్లిలో పెను విషాదం చోటు చేసుకుంది. మక్తల్‌కు చెందిన వర్ష… బాచుపల్లిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మధ్యాహ్నం రెండు గంటల 50 నిమిషాల ప్రాంతంలో స్టడీ అవర్ నుండి హాస్టల్ రూమ్‌కి వెళ్లింది. వెళ్లగానే చున్నీతో ఉరేసుకుని చనిపోయింది. […]

Hyderabad News: లవ్ ఫెయిల్.. తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్, ఆపై ఆత్మహత్య
BTech Student: తీవ్ర విషాదం.. 14వ అంతస్తు నుండి పడి బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

BTech Student: తీవ్ర విషాదం.. 14వ అంతస్తు నుండి పడి బీటెక్ విద్యార్థిని అనుమానాస్పద మృతి..

BTech Student: సనత్‌నగర్‌లోని కల్పతరు రెసిడెన్సీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. దీపికా అనే యువతి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈమె14వ అంతస్తు నుంచి కిందపడి చనిపోయిందని దీపిక చౌదరి తండ్రి చెబుతున్నాడు. అయితే దీపికా బీటెక్ ఫస్ట్‌ఇయర్ చదువుతోంది. ఎప్పుడు ఎంతో సంతోషంగా ఉండే దీపికా ఎందుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా దీపికా డెడ్‌బాడీపై గోరుతో గాయాలు ఉండటంతో మరింత అనుమానాలకు దారితీస్తోంది. అసలు దీపికది ఆత్మహత్య? హత్య అన్న డౌట్స్‌ వస్తున్నాయి. […]

Crime News: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..

Crime News: నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం.. నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య..

Crime News: నెల్లూరు జిల్లా కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే 10వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రణీత అనే విద్యార్థిని ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఫ్యాన్‌కు వేలాడుతున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపాల్‌కు తెలిపగా.. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురి మరణ వార్తతో తల్లిదండ్రులు విద్యాలయానికి చేరుకున్నారు. విగత జీవిగా పడివున్న తమ కూతురిని చూసి బోరున విలపించారు. బాలికది కావలి మండలం అటవీరాజుపాలెంగా ప్రిన్సిపల్‌ తెలిపారు. […]

Andhra Pradesh: దారుణం.. సీనియర్ల భూతానికి ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్మ
Kadapa: చనిపోయిందా? చంపేశారా?  కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Kadapa: చనిపోయిందా? చంపేశారా? కడప శ్రీ చైతన్య స్కూల్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి

Kadapa: కడపలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. స్కూల్ లో అనారోగ్యంగా ఉండటంతో మేనేజ్ మెంట్ రిమ్స్‌కు తరలించింది. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు డిక్లేర్ చేశారు. అయితే తమ కుమార్తె మృతిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొదట కళ్లు తిరిగి పడిపోయిందని.. ఆ తర్వాత ఉరి వేసుకుని చనిపోయిందని సమాచారం ఇచ్చారంటున్నారు తల్లిదండ్రులు. తమ కుమార్తెను యాజమాన్యం చంపిందని ఆరోపిస్తున్నారు. కడప జిల్లాల్లో దారుణం చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న […]

Konaseema District: రాష్ట్రంలో దారుణం..  ఐదవ తరగతి బాలిక ఆత్మహత్య
Student Suicide: గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
Student Suicide: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్

Student Suicide: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్

Student Suicide: నెల్లూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం నెలకొంది. కాలేజీలో డిప్లొమా ఫస్ట్‌ ఇయర్ విద్యార్థి ఉదయ్.. క్లాస్ రూమ్‌లో ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఓ మహిళా లెక్చరర్ మందలించి, మాటలతో వేధించడంతో.. మనస్థాపానికి గురై విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఉదయ్‌ను పోరుమామిళ్లకు చెందిన విద్యార్థిగా గుర్తించారు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించారు కాలేజీ నిర్వాహకులు. విద్యార్థి ఆత్మహత్యతో ఆందోళన చేస్తున్న తోటి విద్యార్థులు.. విషయం విద్యార్థి కుటుంబ సభ్యులు […]

Warangal Crime: బీటెక్‌ విద్యార్థిని సూసైడ్.. అసలు కారణం అదేనా?
Inter Student Suicide: దారుణం.. కాలువలోకి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Guntur: నోటికి ప్లాస్టర్, ముక్కుకి క్లిప్.. లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానస్పద మృతి

Guntur: గుంటూరులోని ఓ లేడీస్ హాస్టల్‌లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మృతదేహాం నోటికి ప్లాస్టర్, ముక్కుకు క్లిప్‌ పెట్టి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీటిని స్విగ్గీలో ఆర్డర్‌ పెట్టినట్టు సమాచారం. అయితే రాత్రి తన ఫ్రెండ్స్‌తో పర్సనల్‌ ఫోన్‌ మాట్లాడుతున్నాని చెప్పిన శ్రావ్య ఉదయానికి.. తమ ముందు మృతదేహంగా కనిపించడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమె స్నేహితులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని […]

NEET Student Incident: మార్కుల ఒత్తిడి.. బిల్డింగ్ పైకి ఎక్కి నీట్ స్టూడెంట్..
Student Suicide: క్లాస్‌రూమ్‌లో ఉరి వేసుకొని ఇంటర్ విద్యార్థిని సూసైడ్.

Big Stories

Advertisement
×