E-Paper
Advertisement
రాహుల్ గాంధీ అరెస్ట్‌పై మండిపడ్డ మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. ఏమన్నారంటే?
NEET Protest: ప్రధాని మోదీ ఇంటి వద్ద హై టెన్షన్.. రాహుల్ గాంధీ అరెస్ట్!
56 ఇంచుల ఛాతి.. 56 ఏళ్ల యువ‌కుడు… మ‌ధ్య‌లో జెన్‌-జీ కాక్రోచ్‌!
ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

ఢిల్లీలో హైటెన్షన్.. ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్, ప్రియాంక.. రోడ్డుపైనే ఖర్గే బైఠాయింపు!

Congress Protest: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడి ఒక్కసారిగా పెరిగిపోయింది. పార్లమెంట్ వేదికగా ఒకపక్క, ప్రధాని నివాసం వద్ద మరోపక్క జరుగుతున్న నిరసనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీజేపీ మద్దతుదారులు, కాంగ్రెస్ అగ్రనేతలు చేపట్టిన ఆందోళనలతో ఎటు చూసినా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ బైఠాయింపు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఎంపీలంతా కలిసి లోక్‌కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని మోదీ నివాసాన్ని ముట్టడించారు. పార్టీ […]

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Telangana PCC: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధిష్ఠానం (ఏఐసీసీ) ప్రశంసలు అందుకుంటోంది. తెలంగాణ పీసీసీ చేపడుతున్న కార్యక్రమాలపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి. వేణుగోపాల్‌లు సవతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పార్టీలో నూతన జవసత్వాలు […]

లెక్కలు బయట పెట్టండి..  మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Delhi: సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీ వేడిగా సాగనున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై అస్త్రాలు ఎక్కుపెట్టేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ పార్టీ. తాజాగా అయోధ్య రామ మందిరం విరాళాల దుర్వినియోగంపై ప్రధాని మోదీకి లేఖ సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే. రామమందిరం విరాళాల దుర్వినియోగం అంశం-పార్లమెంటు సమావేశాలు సోమవారం నుంచి మొదలుకానున్నాయి. సభలో బిల్లులు పెట్టే అంశం కాసేపు పక్కన పెడదాం. మోదీ సర్కార్‌ని ఇరుకున పెట్టేందుకు కీలక […]

సగం పాల‌న ముగిసినా..! సంపూర్ణం కాని మంత్రివ‌ర్గం.. రేవంత్ స‌ర్కార్ రికార్డు..
ఆ ఇద్ద‌రూ వ‌స్తున్నారు బ‌లంగా! ఢీ కొడ‌తారు.. డీలా ప‌డేస్తారు..! అధిష్టానానికి సందేశం..

ఆ ఇద్ద‌రూ వ‌స్తున్నారు బ‌లంగా! ఢీ కొడ‌తారు.. డీలా ప‌డేస్తారు..! అధిష్టానానికి సందేశం..

అనుకున్నంత ఈజీగా ఏం లేదు ఫీల్డులో. మ‌ళ్లీ మ‌న‌మే మ‌ళ్లీ మ‌న‌మే.. రాస్కోరా సాంబా అన్నంత‌గా అనుకూల వాతావ‌ర‌ణ‌మైతే లేదు. ఈ విష‌యాన్ని రాష్ట్ర కాంగ్రెస్సే గ్ర‌హించింది. అధిష్టానానికి మెసేజ్ చేర‌వేసింది. ఒక్క బీఆరెస్ పార్టే కాదు.. బీజేపీ కూడా బ‌ల‌ప‌డుతోంది రాష్ట్రంలో అని తెలుసుకున్న‌ది. తేల్చుకునేందుకు రెడీగా ఉండాలె. అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే అంతే సంగ‌తులు అనే సందేశం చేరింది ఢిల్లీకి. ప‌దేండ్లు అధికారం అనుభ‌వించి ఓడిన బీఆరెస్ ఎంత క‌సిగా ఉందో.. ఈసారి త‌ప్ప‌కుండా అధికారంలోకి […]

అమాత్య ప‌ద‌వి కోసమే ఈ అస‌హ‌న‌మా? నిన్న ఉద్య‌మ‌కారులు.. ఇవాళ‌ పోలీసులు…!
రాస్కోరా సాంబా! ఔరేఖ్ బార్ .. కాంగ్రెస్ స‌ర్కార్‌..! భ‌విష్య‌వాణి వినిపించిన రేవంత్‌..!
పదవులు ఉన్నా లేకున్నా రాహుల్ గాంధీ గెలుపే నా లక్ష్యం – రాజగోపాల్ రెడ్డి
రాహుల్ గాంధీకి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ.. ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్!
వ్యూహం మార్చిన నేత! ఇండి కూటమికి రాహుల్ మార్క్ ఇంధనం..!
ష‌బ్బీర్ ఖేల్ ఖ‌తం! నోరు జారిన ఫ‌లితం..! ఆయ‌న కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టిన అధిష్టానం..!

ష‌బ్బీర్ ఖేల్ ఖ‌తం! నోరు జారిన ఫ‌లితం..! ఆయ‌న కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టిన అధిష్టానం..!

సీనియ‌ర్ నేత ష‌బ్బీర్ అలీ .. త‌న రాజ‌కీయ చివ‌రి మ‌జిలీ విషాదంతో ముగియ‌నుంది. ఆయ‌న నోరు జారిన ఫ‌లితం .. కాంగ్రెస్‌తో తెగ‌దెంపులు తెంచుకున్న‌ట్టే చేసింది. కామారెడ్డి రాజ‌కీయతో ఎదిగిన ష‌బ్బీర్‌కు.. అక్క‌డి రాజ‌కీయాలే ఇప్పుడు రాజకీయంగా స‌మాధి చేశాయి. త‌న‌ను దుర‌దృష్టం వేటాడి వేటాడి చివ‌ర‌కు అంతం చేసే దిశ‌గానే సాగింద‌ని చెప్పాలి. త‌న‌కు పోటీగా కామారెడ్డిలో గ‌డ్దం చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డిని తీసుకువ‌చ్చార‌ని, కీల‌క ప‌ద‌వి ఇచ్చార‌నే కోపం.. ఫ్ర‌ష్ట్రేష‌న్‌గా మారి ఎవ‌రో అనామ‌కుడు ఫోన్లో […]

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాహుల్ గాంధీ బర్త్‌డే వేళ గాంధీ భవన్‌కు 100 కంపెనీలు!

Anil Kumar Yadav: రాహుల్ గాంధీ పుట్టినరోజును పురస్కరించుకుని నిరుద్యోగ యువతకు అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ నెల 19న హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, తెలంగాణలోని బీఆర్‌ఎస్ నేతలపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు సువర్ణావకాశం […]

Big Stories

Advertisement
×