E-Paper
Advertisement
తమిళనాడులో బిగ్గెస్ట్ పొలిటికల్ త్రిల్లర్.. విజయ్ సర్కార్‌ను పడగొట్టేందుకు రూ. 180 కోట్ల సీక్రెట్ డీల్!

తమిళనాడులో బిగ్గెస్ట్ పొలిటికల్ త్రిల్లర్.. విజయ్ సర్కార్‌ను పడగొట్టేందుకు రూ. 180 కోట్ల సీక్రెట్ డీల్!

Vijay Govt: తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా నిప్పుల కొలిమిలా మారాయి. కోలీవుడ్ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి తెర వెనుక ఒక భారీ కుట్ర జరిగిందనే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రత్యర్థులు ఏకంగా రూ. 180 కోట్ల భారీ బడ్జెట్‌తో పక్కా స్కెచ్ వేసినట్లు ఇంటెలిజెన్స్, పోలీస్ వర్గాల రహస్య దర్యాప్తులో తేలడం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర […]

Big Stories

Advertisement
×