E-Paper
Advertisement
గోల్డ్ మార్కెట్‌లో ‘భారత్ బాంబ్’.. ఒక్క ఏడాది కొనుగోళ్లు ఆపేస్తే.. ప్రపంచం తలకిందులేనా?

గోల్డ్ మార్కెట్‌లో ‘భారత్ బాంబ్’.. ఒక్క ఏడాది కొనుగోళ్లు ఆపేస్తే.. ప్రపంచం తలకిందులేనా?

Gold Market: ప్రపంచంలో కెల్లా బంగారాన్ని అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. మన దేశంలో బంగారాన్ని అభరణంగా మాత్రమే కాకుండా దానినొక సెంటిమెంట్ గా చూస్తుంటారు. పండుగలు, శుభకార్యాలకు కలిసొచ్చే వస్తువుగా బంగారాన్ని అభివర్ణిస్తుంటారు. అంతేకాకుండా సురక్షితమైన పెట్టుబడి మార్గంగానూ ప్రస్తుతం పసిడి మారిపోయింది. అయితే ప్రధాని మోదీ హైదరాబాద్ లో జరిగిన సభలో మాట్లాడుతూ ఏడాదిపాటు బంగారాన్ని కొనడం ఆపేయాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకవేళ అదే జరిగితే దేశీయంగానే కాకుండా […]

Big Stories

Advertisement
×