// // Medak Road Accident: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
Medak Crime: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

Medak Crime: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రాక్టర్, ఆటో ఢీకొని ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు

మెదక్ జిల్లాలోని అక్కన్నపేట సమీపంలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఒక ట్రాక్టర్, ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం. […]

Big Stories

Advertisement
×