E-Paper
Advertisement
‘హీరోయిన్లు గ్లామర్ డాల్స్ కాదు’.. మిల్కీ బ్యూటీ తమన్నా బోల్డ్ కామెంట్స్ వైరల్!

‘హీరోయిన్లు గ్లామర్ డాల్స్ కాదు’.. మిల్కీ బ్యూటీ తమన్నా బోల్డ్ కామెంట్స్ వైరల్!

Tamannaah Comments: సినీ ఇండస్ట్రీ..ఇక్కడ రోజు గడించిందంటే ట్రెండ్ మారిపోతుంది.అలాంటిది ముప్పయేళ్ళ కిందటి పరిస్థితులకి,ఇప్పటికి ఎంతగా చేంజ్ అవుతుందో చెప్పక్కర్లేదు..ఇక హీరోయిన్స్ రోల్స్ విషయంలో కూడా ఆ మార్పులు గట్టిగానే కనిపిస్తున్నాయి.ఇక ఈ క్రమంలో ఇదే విషయం పై మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేసిన సెన్సేషన్ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ డిబేట్ గా మారాయి. గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ, సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికీ కొనసాగుతున్న […]

Big Stories

Advertisement
×