E-Paper
Advertisement
Karimnagar Robbery: కరీంనగర్ దోపిడీ ముఠా ప్లాన్ అట్టర్ ఫ్లాప్?.. చివరిలో సినిమా రేంజ్ లాంటి ట్విస్ట్..!
దొరికిన ‘పీఎంజే’ దొంగలు.. దోపిడీ ఒకరు, తరలించేది మరొకరు.. జీతాలు ఇచ్చి  చోరీలు
కరీంనగర్ జ్యువెలరీ ఘటన.. ఆ దొంగలను పట్టిస్తే.. రూ.లక్ష బహుమతి!
కరీంనగర్ జ్యువెలరీ షాప్ ఘటన.. ఇది మామూలు ప్లాన్ కాదు,  కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే?

కరీంనగర్ జ్యువెలరీ షాప్ ఘటన.. ఇది మామూలు ప్లాన్ కాదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమన్నారంటే?

కరీంనగర్ నగరంలో ఆదివారం నాడు అత్యంత సాహసోపేతమైన సంచలన దోపిడీ చోటుచేసుకుంది. పట్టపగలు నగర నడిబొడ్డున ఉన్న పీఎంజే జ్యువెలరీ షాపులోకి చొరబడ్డ దుండగులు తుపాకులతో హల్చల్ చేశారు. అడ్డుకోబోయిన సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారీ మొత్తంలో బంగారు ఆభరణాలతో ఉడాయించారు. ఈ ఘోర దురాగతం స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఘటన గురించి సమాచారం అందిన వెంటనే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ హుటాహుటిన జ్యువెలరీ షాపునకు చేరుకున్నారు. అక్కడ జరిగిన పరిస్థితిని క్షుణ్ణంగా […]

Big Stories

Advertisement
×