E-Paper
Advertisement
డిమాండ్లు పెడుతూ.. డేట్లు ఫిక్స్ చేసుకుంటూ..! స‌ర్కార్ కు క‌విత డెడ్‌లైన్‌ల త‌ల‌నొప్పి..

డిమాండ్లు పెడుతూ.. డేట్లు ఫిక్స్ చేసుకుంటూ..! స‌ర్కార్ కు క‌విత డెడ్‌లైన్‌ల త‌ల‌నొప్పి..

క‌విత త‌న కొత్త పార్టీ ద్వారా కొత్త పోరాట పంథాను ఎంచుకున్నారు. ఆమె మొద‌టి నుంచి చెబుతూ వ‌స్తున్నారు. అన్ని పార్టీల మాదిరిగా పోరాడి వ‌దిలిపెట్టే ర‌కం కాదు మేము అని. టీఆరెస్ పార్టీ విధాన‌మే.. ప్ర‌శ్నించు, పోరాడు, ప‌రిష్క‌రించు.. అనే ట్యాగ్‌లైన్‌తో ముందుకు సాగుతున్న‌ట్టు కూడా ఆమె పలుమార్లు ప్ర‌క‌టించుకున్నారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. ఆమె తీసుకున్న ప్రతీ అంశం.. ప్ర‌తీ డిమాండ్‌కు.. ఓ డెడ్‌లైన్ ఉంటుంది. త‌నే డిమాండ్‌ను ఎంచుకుంటున్నారు. త‌నే డెడ్‌లైన్ విధించుకుంటున్నారు. ఆ […]

Big Stories

Advertisement
×