E-Paper
Advertisement
Hyderabad: విద్యార్థులకు అలర్ట్..  జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

Hyderabad: తెలంగాణలో విద్యార్థులకు బిగ్ అలర్ట్. జూలై రెండు నుంచి పీజీఈసెట్‌ కౌన్సెలింగ్ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. కౌన్సెలింగ్‌కు సంబంధించి అన్ని రకాల సర్టిపికెట్లు రెడీ చేసుకోంది. లేకుంటే కౌన్సెలింగ్ సమయంలో ఇబ్బందులు తప్పవు. నిర్లక్ష్యం చేస్తే ఏడాది అంతా నష్టపోయే అవకాశం ఉంటుంది. తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్ ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎం. ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం తెలంగాణ పీజీఈసెట్-TG PGECET-2026 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది. జులై 2 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ […]

Big Stories

Advertisement
×