E-Paper
Advertisement
CM Revanth: కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు నెల చాలా ఇంపార్టెంట్..  సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

CM Revanth: కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు నెల చాలా ఇంపార్టెంట్.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు నెలకు ఉన్న ప్రాముఖ్యతను గురించి చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన అధికారిక క్రిస్మస్ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డిసెంబరు నెలలో తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడటం, సోనియా గాంధీ జన్మదినం ఉండటం పార్టీకి ఎంతో ప్రత్యేకమని పేర్కొన్నారు. సోనియా గాంధీ చేసిన త్యాగం వల్లే నేడు రాష్ట్రంలో స్వేచ్ఛగా వేడుకలు జరుపుకోగలుగుతున్నామని ఆయన కొనియాడారు. యేసు ప్రభువు బోధించిన శాంతి, […]

Big Stories

Advertisement
×