// // International Relations: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
ఐదు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ సిద్ధం.. అంతర్జాతీయ వేదికపై భారత్ ‘వ్యూహాత్మక’ అడుగులు
ట్రంప్-పుతిన్ ఫోన్ కాల్.. 90 నిమిషాల సుదీర్ఘ చర్చలు.. అస‌లు ఏం మాట్లాడుకున్నారంటే?
హోర్ముజ్ పగ్గాలు.. అణు హక్కులు.. ఇరాన్ 10-సూత్రాల ప్లాన్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్!

హోర్ముజ్ పగ్గాలు.. అణు హక్కులు.. ఇరాన్ 10-సూత్రాల ప్లాన్‌కు ట్రంప్ గ్రీన్ సిగ్నల్!

Iran Deal: అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. ఇరాన్ ప్రతిపాదించిన ’10-సూత్రాల ప్రణాళిక’కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూత్రప్రాయంగా అంగీకరించారన్న వార్త అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అగ్రరాజ్యం వెనకడుగు? పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమాసియాలో గత 40 రోజులుగా కొనసాగుతున్న దాడులకు తాత్కాలికంగా తెరపడింది. అమెరికా తన బాంబు దాడుల ప్రచారాన్ని నిలిపివేసి, రెండు వారాల ‘పరస్పర’ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రకటించింది. అమెరికా […]

పశ్చిమాసియాలో చల్లారిన యుద్ధ జ్వాలలు.. ట్రంప్ సంచలన నిర్ణయం.. 14 రోజుల పాటు కాల్పుల విరమణ!

పశ్చిమాసియాలో చల్లారిన యుద్ధ జ్వాలలు.. ట్రంప్ సంచలన నిర్ణయం.. 14 రోజుల పాటు కాల్పుల విరమణ!

Iran Ceasefire: చాలా రోజులుగా యుద్ధ వాతావరణంతో అల్లాడుతున్న పశ్చిమాసియాలో ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. ఇరాన్ పంపిన 10 సూత్రాల ప్రతిపాదనలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు రెండు వారాల పాటు దాడులను నిలిపివేస్తున్నట్లు (Ceasefire) ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ విరామం కేవలం యుద్ధాన్ని ఆపడమే కాకుండా, ఇరు దేశాల మధ్య నెలకొన్న దశాబ్దాల వైరాన్ని శాశ్వత శాంతి వైపు నడిపించేందుకు ఒక సువర్ణ అవకాశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ […]

Iran Conflict: మరి కాసేపట్లో ఇరాన్‌పై అమెరికా బీకర దాడి.. ముగిసిన డెడ్ లైన్, అంతా టెన్షన్ టెన్షన్!

Iran Conflict: మరి కాసేపట్లో ఇరాన్‌పై అమెరికా బీకర దాడి.. ముగిసిన డెడ్ లైన్, అంతా టెన్షన్ టెన్షన్!

Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న మాటల యుద్ధం ఇప్పుడు యుద్ధ మేఘాలుగా మారుతోంది. అయితే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 48 గంటల గడువు ముగియడంతో, అగ్రరాజ్యం ఇరాన్‌పై ఎటువంటి చర్య తీసుకోబోతుందనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ చేసిన హెచ్చరికలపై స్పందించిన ట్రంప్, ఆ మార్గాన్ని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఇరాన్‌లోని కీలక విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని, వాటిని […]

China HQ-9B Failure: చైనాను నమ్ముకుంటే ఇదే గతి! ఇరాన్ పరిస్థితి చూసి ప్రపంచ దేశాలు షాక్
Trump 2.0 Impact: ట్రంప్ టారిఫ్ లీలలు.. అమెరికాకు చెక్ పెట్టేది ఎవరు?
Donald Trump: ‘మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్’.. ట్రంప్ సంచలన ప్రకటన

Big Stories

Advertisement
×