// // harish rao: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
SIT : సిట్ దూకుడు.. సంతోష్ రావు తర్వాత ఎవరు?
Harish rao : ఆ బడా కాంట్రాక్టర్ కోసమే హరీష్ పోరాటమా?
Phone Tapping : సిట్ సరికొత్త వ్యూహం.. త్వరలోనే కేటీఆర్, హరీష్ అరెస్ట్?
Harish Rao: సీఎం రేవంత్ బావమరిది కోసమే బొగ్గు కుంభకోణం.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు.

Harish Rao: సీఎం రేవంత్ బావమరిది కోసమే బొగ్గు కుంభకోణం.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు.

సింగరేణి బొగ్గు, సోలార్ టెండర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన ప్రెస్ మీట్‌పై స్పందిస్తూ, ప్రభుత్వం విషయాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ‘మసిబూసి మారేడు కాయ’ చేసే చందంగా భట్టి విక్రమార్క మాటలు ఉన్నాయని, అవినీతి జరగలేదని సూటిగా చెప్పలేక సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. నైనీ టెండర్ రద్దు వెనుక మర్మమేంటి? నైనీ బ్లాక్ టెండర్లను […]

KCR: గులాబీ బాసుతో కేటీఆర్ భేటీ.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న కేసీఆర్

KCR: గులాబీ బాసుతో కేటీఆర్ భేటీ.. యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్న కేసీఆర్

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్ హౌస్ వేదికగా పార్టీ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. శనివారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేసీఆర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన ‘ఫోన్ ట్యాపింగ్’ విచారణ అంశం ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. […]

BRS : ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్ట్స్ ఎవరు?
BRS : పెద్దాయన అంటే ఎవరు?
BRS : సిట్ విచారణపై ఏం చేద్దాం?.. కేటీఆర్, హరీశ్ సమాలోచనలు!
Harish Rao: సీఎం రేవంత్ బావమరిది కోసమే సింగరేణిలో భారీ కుంభకోణం.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Harish Rao: సీఎం రేవంత్ బావమరిది కోసమే సింగరేణిలో భారీ కుంభకోణం.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బావమరిది సృజన్ రెడ్డి అవినీతి బాగోతాలను కప్పిపుచ్చుకోవడానికే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సింగరేణిలో జరుగుతున్న వరుస కుంభకోణాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)..  ప్రస్తుతం రాష్ట్రంలో ‘సిట్’ (SIT) అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కాదు, అది రేవంత్ […]

KTR: సిట్ నోటీసులు.. ఎర్రవల్లిలో కేసీఆర్‌తో కేటీఆర్, హరీష్ రావు అత్యవసర భేటీ
Harish Rao: నోటీసుల డ్రామాతో బొగ్గు స్కామ్ ఆపలేరు.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Harish rao : హరీష్ రావు విలనా? విక్టిమా?
BRS : ఓ వైపు కేసులు.. మరోవైపు ఎన్నికలు.. తలలు పట్టుకుంటున్న గులాబీ నేతలు!

BRS : ఓ వైపు కేసులు.. మరోవైపు ఎన్నికలు.. తలలు పట్టుకుంటున్న గులాబీ నేతలు!

బీఆర్ఎస్ పార్టీకి కొత్త టెన్షన్ పట్టుకున్నట్టు తెలుస్తున్నది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల జోరు కనిపిస్తున్నది. ఇప్పటికే అధికార పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఆ బాధ్యతను ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించింది. ఎన్నికల గెలుపు బాధ్యతను సైతం వారికే అప్పగించింది.రెబల్ అభ్యర్థులు లేకుండా చూసుకోవాలని మంత్రులు, ఎమ్మెల్యేకు అధిష్టానం సూచించింది. ఇక బీజేపీ సైతం మున్సిపల్ ఎన్నికల విజయ బాధ్యతలను కొత్త ఇన్‌చార్జులను నియమించి వారికి అప్పగించింది. కానీ, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంకా మున్సిపల్ ఎన్నికల […]

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు స్పీడప్.. మరో ఆరుగురు నేతలకు నోటీసులు?
Harish Rao: ఫోన్ ట్యాపింగ్ నిజం కాదా? కవిత మాటలు వినబడటం లేదా? బీఆర్ఎస్ నేతలకు ఎంపీ చామల సూటి ప్రశ్న

Harish Rao: ఫోన్ ట్యాపింగ్ నిజం కాదా? కవిత మాటలు వినబడటం లేదా? బీఆర్ఎస్ నేతలకు ఎంపీ చామల సూటి ప్రశ్న

భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం వాస్తవాలను పక్కదారి పట్టించేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతోనే హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. సిట్ విచారణలో ఉన్న అసలు అంశాలను పక్కదారి పట్టించేందుకు హరీష్ రావు […]

Big Stories

Advertisement
×