E-Paper
Advertisement
కార్గో డ్రోన్స్ To ఎయిర్ ట్యాక్సీస్.. భారీ విస్తరణ దిశగా గుంటూరు ఎయిర్ మొబిలిటీ స్టార్టప్!

కార్గో డ్రోన్స్ To ఎయిర్ ట్యాక్సీస్.. భారీ విస్తరణ దిశగా గుంటూరు ఎయిర్ మొబిలిటీ స్టార్టప్!

MagnumWings Expansion Plans: ఆంధ్రప్రదేశ్‌ లోని గుంటూరుకు చెందిన ఎయిర్ మొబిలిటీ స్టార్టప్ మాగ్నమ్ వింగ్స్ విస్తరణ దిశగా పయణిస్తోంది. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు, కార్గో డ్రోన్లు, రక్షణ అవసరాలకు ఉపయోగపడే ప్రత్యేక విమాన నమూనాలను అభివృద్ధి చేస్తున్న ఈ సంస్థ, భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తోంది. ఇందుకోసం దాదాపు రూ.200 కోట్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తొమ్మిదేళ్ల క్రితం స్టార్టప్ ప్రారంభం దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ స్టార్టప్, […]

Big Stories

Advertisement
×