E-Paper
Advertisement
ఢిల్లీ ఇంజ‌న్ స‌ర్కార్‌.. తెలంగాణ‌!
ఆ ఇద్ద‌రూ వ‌స్తున్నారు బ‌లంగా! ఢీ కొడ‌తారు.. డీలా ప‌డేస్తారు..! అధిష్టానానికి సందేశం..

ఆ ఇద్ద‌రూ వ‌స్తున్నారు బ‌లంగా! ఢీ కొడ‌తారు.. డీలా ప‌డేస్తారు..! అధిష్టానానికి సందేశం..

అనుకున్నంత ఈజీగా ఏం లేదు ఫీల్డులో. మ‌ళ్లీ మ‌న‌మే మ‌ళ్లీ మ‌న‌మే.. రాస్కోరా సాంబా అన్నంత‌గా అనుకూల వాతావ‌ర‌ణ‌మైతే లేదు. ఈ విష‌యాన్ని రాష్ట్ర కాంగ్రెస్సే గ్ర‌హించింది. అధిష్టానానికి మెసేజ్ చేర‌వేసింది. ఒక్క బీఆరెస్ పార్టే కాదు.. బీజేపీ కూడా బ‌ల‌ప‌డుతోంది రాష్ట్రంలో అని తెలుసుకున్న‌ది. తేల్చుకునేందుకు రెడీగా ఉండాలె. అప్ర‌మ‌త్తంగా లేక‌పోతే అంతే సంగ‌తులు అనే సందేశం చేరింది ఢిల్లీకి. ప‌దేండ్లు అధికారం అనుభ‌వించి ఓడిన బీఆరెస్ ఎంత క‌సిగా ఉందో.. ఈసారి త‌ప్ప‌కుండా అధికారంలోకి […]

గాంధీభ‌వ‌న్ జ‌న‌తా గ్యారేజ్‌! సొంతింటి క‌ల‌హాల పంచాది తీర్చిన మీనాక్షి..!
స‌న్న‌బియ్యాన్నీ అమ్మేసుకుంటున్నారు? మ‌ధ్య త‌ర‌గ‌తి వింత పోక‌డ‌…!
అమాత్య ప‌ద‌వి కోసమే ఈ అస‌హ‌న‌మా? నిన్న ఉద్య‌మ‌కారులు.. ఇవాళ‌ పోలీసులు…!
కేబీఆర్ పార్క్ పేరు మార్పు..! ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ఉద్య‌మ‌కారుల అంత్య‌క్రియ‌లు..!

కేబీఆర్ పార్క్ పేరు మార్పు..! ప్ర‌భుత్వ లాంఛ‌నాల‌తో ఉద్య‌మ‌కారుల అంత్య‌క్రియ‌లు..!

ఉద్య‌మ‌కారుల సంక్షేమం కోసం ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన కేకే క‌మిటీకి విన‌తులు వెల్లువెత్తుతున్నాయి. అన్ని వ‌ర్గాల‌తో చ‌ర్చ‌లు , సంప్ర‌దింపులు జ‌రుపుతున్న కేకే క‌మిటీ స‌భ్యులు వారిచ్చిన స‌ల‌హాలు, సూచ‌న‌లను నోట్ చేసుకుంటున్నారు. వాట‌న్నింటినీ ప్ర‌భుత్వానికి నివేదించ‌నున్నారు. ఈనెల 22 వ‌ర‌కు చ‌ర్చ‌లు కొన‌సాగ‌నున్నాయి. ఓయూ స్టూడెంట్స్‌ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. వివిధ కేట‌గిరీలుగా ఉద్య‌మకారుల‌ను గుర్తించే అంశాల‌ను ఇప్ప‌టికే కూలంక‌షంగా చ‌ర్చించారు. దీనిపై ఇప్ప‌టికే ఓ క్లారిటీకి వ‌చ్చారు.పేరుకు కేకే క‌మిటీ అయినా..మొత్తం ఎమ్మెల్సీ […]

మూడు వారాల్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు టెండర్లు.. సీఎం రేవంత్ భేటీ తర్వాత కేంద్ర మంత్రి ప్రకటన
మావి 1400 కోట్లే.. మ‌రి కాంగ్రెస్ ఖాతాలో 3వేల కోట్లు..! కేటీఆర్ మ‌క‌తిక జ‌వాబు…
Etala Rajender: బెల్టుతో కొడతావా?.. జైల్లో పెడతావా?.. సీఎం రేవంత్ పై ఈటల రాజేందర్ ఫైర్!
ఆత్మ‌బ‌లిదానాల నుంచి బ‌లిజ‌ల్లే రాజ‌కీయాల దాకా? న‌వ్వినోడి ముందు కాలుజారి ప‌డ్డ‌ట్టు..!
కేసీఆర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌! కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చ‌..! కండిష‌న్స్ అప్లైతో బొక్క‌బోర్లా..

కేసీఆర్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌! కాళేశ్వ‌రంపై అసెంబ్లీలో చ‌ర్చ‌..! కండిష‌న్స్ అప్లైతో బొక్క‌బోర్లా..

కాళేశ్వ‌రంపై ర‌గులుతున్న రాజ‌కీయ వేడి.. బీఆరెస్ క‌న్నా కాంగ్రెస్ స‌ర్కాకే ఎక్కువ న‌ష్టాన్ని తెచ్చిపెడుతోంది. ప‌దే ప‌దే సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్లు పెట్టి చెప్పినా.. ఈ అంశాన్ని రైతుల వ‌ద్ద త‌మ‌కు అనుకూలంగా మలుచుకునే ప్ర‌య‌త్నంలో బీఆరెస్ స‌క్సెస‌వుతోంది. ఎన్డీఎస్ఏ రిపోర్టే ప్ర‌ధానం.. దాని ఆదేశాల మేర‌కే న‌డుస్తామ‌ని రేవంత్ క్లారిటీగా చెప్పినా.. మేడిగ‌డ్డే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప‌నికిరాన‌వి తేల్చి చెప్పినా.. ఈ వివాదాన్ని ముగించ‌డం లేదు బీఆరెస్‌. దీన్ని ఏదో విధంగా […]

వ‌రేసుకుంటే క‌ష్ట‌మే! ఆరుత‌డే వేసుకోమ‌న్నాం.. కానీ బీఆరెస్ రైతుల‌ను రెచ్చ‌గొట్టింది.. !

వ‌రేసుకుంటే క‌ష్ట‌మే! ఆరుత‌డే వేసుకోమ‌న్నాం.. కానీ బీఆరెస్ రైతుల‌ను రెచ్చ‌గొట్టింది.. !

ఎల్‌నినో ఎఫెక్ట్ … కాళేశ్వ‌రం లేని లోటు.. ! రైతాంగానికి ఏ విధంగా న‌ష్టం చేస్తుందో చెప్పేందుకు బీఆరెస్ విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ రాజ‌కీయ ఎపిసోడ్‌లో కాంగ్రెస్‌ను విల‌న్‌గా నిలిపేందుకు అన్ని వ‌న‌రులు వాడుకుంటున్న‌ది. కానీ కాంగ్రెస్ స‌ర్కార్ మాత్రం ఏది ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో లేదు. బీఆరెస్‌కు స‌డ‌న్‌గా క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ ఎందుకు గుర్తొచ్చిందో తెలుసా? ఈ ఎల్‌నినో క‌రువు ఛాయ‌ల వ‌ల్లే. అవును.. ఇదే మంచి సంద‌ర్బ‌మ‌ని త‌ల‌చే…కాళేశ్వ‌రం అవ‌స‌రం ఇలాంటి ప‌రిస్థితుల్లో ఎంత‌లా అవ‌స‌ర‌మ‌నే […]

మేడిగ‌డ్డే కాదు.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా ప‌నికిరావు! కాళేశ్వ‌రంలో కొత్త కోణం..
అనుకోని అథితికి కాళేశ్వ‌రం పెద్ద‌రికం! ఎన్‌డీఎస్ఏ సూచ‌న మేర‌కే నీళ్లివ్వ‌డానికి మేం రెడీ!

అనుకోని అథితికి కాళేశ్వ‌రం పెద్ద‌రికం! ఎన్‌డీఎస్ఏ సూచ‌న మేర‌కే నీళ్లివ్వ‌డానికి మేం రెడీ!

కాళేశ్వ‌రం ర‌చ్చ రాజ‌కీయంలోకి అనుకోని అథితిగా వ‌చ్చాడు ఈట‌ల రాజేంద‌ర్‌. గతంలో ఆయ‌న కేసీఆర్ పాల‌న‌లో ఆర్థిక మంత్రిగా చేసి ఉన్న నేప‌థ్యం కావొచ్చు.. హ‌రీశ్‌, కేటీఆర్‌లో స‌త్సంబంధాలు కొన‌సాగించే అంశంలో కావొచ్చు.. ఆయ‌న కాళేశ్వ‌రం విష‌యంలో పాజిటివ్‌గా మాట్లాడిన తీరు ఇటు కాంగ్రెస్‌లో, అటు బీజేపీలో చ‌ర్చ‌కు తెర తీశాయి. దీనిపైనే ఇవాళ ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టారు. మొన్న‌టి దాకా కాళేశ్వ‌రం విష‌యంలో త‌లెత్తిన స‌మ‌స్య‌లు, టెక్నిక‌ల్ ప్రాబ్లెంస్ అన్నీ ప‌దే […]

తెలంగాణ కోసం 1200 మంది చ‌నిపోతే.. స‌గం కుటుంబాల‌ను కూడా ఆదుకోలే!

తెలంగాణ కోసం 1200 మంది చ‌నిపోతే.. స‌గం కుటుంబాల‌ను కూడా ఆదుకోలే!

ఉద్య‌కారుల సంక్షేమం కోసం కేకే క‌మిటీ సంప్ర‌దింపుల వేగం పెరిగింది. మ‌ళ్లీ రాజ‌కీయాల్లో ఉద్య‌మ‌కారుల ఇష్యూ సీరియ‌స్‌గా న‌డుస్తోంది. ఎవ‌రిని ఉద్య‌మకారులుగా గుర్తించాలి? ఎన్ని కేట‌గిరీలుగా విభ‌జించాలి? దీని ప్ర‌కారం ఎలాంటి సంక్షేమ ఫ‌లాలు అందివ్వాలి..? అనే విష‌యాల‌పై లోతుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అన్ని వ‌ర్గాల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రిస్తున్నారు. ఇందులో ప్ర‌ధానంగా కోదండ‌రామ్‌ను ముందుంచింది స‌ర్కార్‌. దీంతో అంతో ఇంతో ఉద్య‌మ‌కారుల‌కు కూడా కేకే క‌మిటీపై గురి కుదురుతోంది. అయితే గ‌తంలో కేసీఆర్ వీరిని పూర్తిగా […]

Big Stories

Advertisement
×