E-Paper
Advertisement
తెలంగాణలో భారీ వర్షాలు.. బొగత జలపాతం ఉగ్రరూపం, సందర్శన నిలిపివేత

తెలంగాణలో భారీ వర్షాలు.. బొగత జలపాతం ఉగ్రరూపం, సందర్శన నిలిపివేత

Bogatha Waterfalls: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపోవడం, రోడ్లు జలమయం అవుతున్నాయి. తాజాగా పర్యాటక ప్రాంతం బొగత జలపాతం వరద ఉధృతంగా అమాంతంగా పెరిగింది. దీంతో టూరిస్టుల సందర్శనను తాత్కాలికంగా నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. బొగత జలపాతం ఉగ్రరూపం- వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. దీని కారణంగా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా […]

Bogatha Waterfalls: బొగత జలపాతం ఉగ్రరూపం.. సందర్శకులకు నో ఎంట్రీ
Telangana Ooty: తెలంగాణ ఊటీ అంటే అసలు సిసలైన ప్లేస్ ఇదే.. వీకెండ్ కదా.. ఇప్పుడే ట్రిప్ వేయండి!

Big Stories

Advertisement
×