E-Paper
Advertisement
విశాఖకు 45 కి.మీల దూరంలోనే ఎయిర్ పోర్ట్ ఎందుకు కట్టారు? విమానాశ్రయం కట్టాలంటే ఇన్ని రూల్సా?

విశాఖకు 45 కి.మీల దూరంలోనే ఎయిర్ పోర్ట్ ఎందుకు కట్టారు? విమానాశ్రయం కట్టాలంటే ఇన్ని రూల్సా?

Bhogapuram International Airport: ఆంధ్రప్రదేశ్‌ లో అత్యాధునిక అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో అందుబాటులోకి వచ్చింది. సుమారు రూ.4,500 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే, చాలా మందిలో ఒక డౌట్ ఉంది. విశాఖపట్నానికి సుమారు 45 కిలోమీటర్ల దూరంలో ఈ విమానాశ్రయాన్ని ఎందుకు నిర్మించారు? నగరానికి దగ్గరలోనే మరో ఎయిర్‌పోర్టు ఉండగా కొత్తదాన్ని ఇంత దూరంలో ఏర్పాటు చేయాల్సిన […]

ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభం.. ప్రత్యేకతలు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Alluri Sitarama Raju International Airport: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విమానాశ్రయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్రలో నిర్మితమైన తొలి గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఊతం ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్ర ప్రజలకు విమాన ప్రయాణం మరింత సులభం కానుంది. ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం […]

Bhogapuram Airport: భోగాపురం కంటే వందే భారత్ మేలు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

Bhogapuram Airport: భోగాపురం కంటే వందే భారత్ మేలు.. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు

ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం నుంచి భోగాపురం వెళ్లడం కంటే.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో విజయవాడకు చేరుకోవడం సులభమని ఆయన అభిప్రాయపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలక డిమాండ్లను లేవనెత్తారు. కనెక్టివిటీ సమస్యలు గురించి ఏమన్నారంటే..? ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ నగరం నుండి భోగాపురం ఎయిర్ పోర్టుకు చేరుకోవడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతుందని ఎమ్మెల్యే […]

Big Stories

Advertisement
×