// // Andhra Pradesh: Latest News, Updates, Videos & Stories | Staging.BigTvLive
E-Paper
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. మ‌రో 3 రోజులు వడగళ్ల వానలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలర్ట్!

తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలు.. మ‌రో 3 రోజులు వడగళ్ల వానలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలర్ట్!

Heavy Rains: ద్రోణి (Trough) ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత అర్ధరాత్రి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వానలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానలు కూడా కురవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ అకాల వర్షాలు వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించినప్పటికీ, రైతన్నలను మాత్రం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. విస్తరించనున్న […]

ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల.. ఆల్ రికార్డ్స్ బ్రేక్!
ఏపీలో ఇంధన కష్టాలకు ఫుల్ స్టాప్.. వాహనదారులకు భారీ ఊరట!
రాష్ట్రంలో పెట్రోల్ కొరత లేదు.. ప్రజలు ఆందోళన చెందవద్దు: కమిషనర్ కన్నబాబు
ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం

ఇంధన కొరతపై సీఎం చంద్రబాబు సీరియస్.. రంగంలోకి దిగాలని కలెక్టర్లకు ఆదేశం

CM Chandrababu: రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత వేగంగా స్పందించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తూనే, క్షేత్రస్థాయిలో పరిస్థితిని చక్కదిద్దేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఆయిల్ డిపోల నుంచి రిటైల్ బంకులకు ఇంధన సరఫరాలో ఎటువంటి జాప్యం జరగకూడదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేవలం కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు […]

ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలింపు

AP Governor: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయం తెలియగానే రాష్ట్ర అధికార యంత్రాంగం, ఆయన శ్రేయోభిలాషులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ప్రస్తుతం ఆయనను మెరుగైన వైద్య పరీక్షలు, చికిత్స నిమిత్తం తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. అత్యవసరంగా ఆయనను ఆసుపత్రికి తరలించడంతో రాజ్‌భవన్ వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల వివరణ ప్రస్తుతం ఆసుపత్రిలో చేరిన వెంటనే గవర్నర్కి వైద్య బృందం అవసరమైన […]

ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్, ఏకంగా 6 కొత్త రైల్వే లైన్లకు గ్రీన్ సిగ్నల్!
ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

ముందు మీ ఇంటిని చక్కబెట్టుకోండి.. జగన్‌పై మంత్రి సంధ్యారాణి ఘాటు వ్యాఖ్యలు

AP Politics: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రస్తుత మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలు ఎన్నుకున్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తుంటే, ఓర్వలేక అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించేలా చేస్తున్న వ్యాఖ్యలు ఇక చెల్లవని ఆమె స్పష్టం చేశారు. […]

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. స్పాట్‌లో 36 మంది
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
ఏపీకి పెట్టుబడుల వరద.. సింగపూర్‌లో ఏడు రోజుల పాటు మంత్రుల వ్యూహాత్మక పర్యటన
ఏపీ సీఎం చంద్రబాబుకు మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ.. ఎందుకంటే?
ఎండలతో సతమతం.. వానలతో ఉక్కిరిబిక్కిరి: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం!
మోదీ ప్లాన్‌కు బాబు జై.. జగన్ సై.. ఏపీకి రాబోయే ఆ 13 అదనపు సీట్ల వెనుక అసలు లెక్క ఇదే!
ఏపీకి కేంద్రం భారీ గుడ్ న్యూస్.. రూ.1805 కోట్ల ఉపాధి హామీ నిధులు విడుదల

Big Stories

Advertisement
×