E-Paper
Advertisement
ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Aerospace fire: హైదరాబాద్ నగర శివారులోని ప్రముఖ పారిశ్రామిక ప్రాంతమైన ఆదిభట్లలో గురువారం ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఇక్కడి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ సమీపంలో ఉన్న ‘గౌరా ఎయిరోస్పేస్’ సంస్థలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీ ప్రాంగణం నుంచి దట్టమైన పొగలు, మంటలు ఆకాశాన్నంటాయి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న ఉద్యోగులు, స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై ప్రాణాలు చేతబట్టుకుని బయటకు పరుగులు తీశారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఫ్యాక్టరీలో […]

Big Stories

Advertisement
×