E-Paper
Advertisement

India vs Zimbabwe: టాస్ ఓడిన జింబాబ్వే…సంజు వ‌చ్చేశాడు, టీమిండియా గెలిచేలా పిచ్ చేశారంటూ ఆరోప‌ణ‌లు !

India vs Zimbabwe: టాస్ ఓడిన జింబాబ్వే…సంజు వ‌చ్చేశాడు, టీమిండియా గెలిచేలా పిచ్ చేశారంటూ ఆరోప‌ణ‌లు !
Advertisement

India vs Zimbabwe: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ( T20 World Cup 2026 tournament ) భాగంగా ఇవాళ ఇండియా మరో కీలక మ్యాచ్ ఆడబోతోంది. సూపర్ 8 లో భాగంగా టీమిండియా వర్సెస్ జింబాబ్వే ( India vs Zimbabwe) మధ్య బిగ్ ఫైట్ మరికొన్ని నిమిషాల్లోనే ప్రారంభం అవుతుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ( MA Chidambaram Stadium, Chennai) వేదికగా జింబాబ్వే వర్సెస్ ఇండియా మధ్య ఫైట్ జరగనుంది. ఈ తరుణంలో కాసేపటి క్రితమే టాస్ వేశారు. అయితే, ఇందులో టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ సికంద‌ర్ రాజా, మొద‌ట బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. దీంతో టీమిండియా ఫ‌స్ట్ బ్యాటింగ్ చేయ‌నుంది.

Also Read: Gautam Gambhir: ఎవ్వ‌డికి ఇంట్రెస్ట్ లేదు, అమ్మాయిల మైకంలోనే ఉంటున్నారు.. డ్రెస్సింగ్ రూంలో క్లాస్ పీకిన గంభీర్‌

టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంటులో ఇవాళ జరిగే జింబాబ్వే మ్యాచ్ టీమిండియాకు డూ ఆర్ డై గా మారింది. ఇందులో గెలిస్తేనే టీమ్ ఇండియాకు సెమీఫైనల్ అవకాశాలు ఉంటాయి. లేకపోతే బ్యాగులు సర్దుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే దక్షిణ ఆఫ్రికా చేతిలో తొలి మ్యాచ్ ఓడిపోయిన టీమ్ ఇండియా, ఇవాళ కసిగా ఆడేందుకు సిద్ధమైంది. జింబాబ్వే పై భారీ తేడాతో విజయం సాధిస్తేనే ఇండియన్ నెట్ రన్ రేట్ మెరుగు కానుంది. ఆ దిశగా టీమిండియా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఇవాళ్టి మ్యాచ్ అంద‌రూ ఊహించిన‌ట్లుగానే రింకూ సింగ్ స్థానంలో సంజు శాంస‌న్ వ‌చ్చేశాడు. సుంద‌ర్ స్థానంలో అక్ష‌ర్ ప‌టేల్ వ‌చ్చాడు.

టీమిండియా గెలిచేలా పిచ్ చేశారంటూ ఆరోప‌ణ‌లు !

టి20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా మరి కాసేపట్లో జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ ప్రారంభం కానుంది. టి20 వరల్డ్ కప్ సూపర్ 8లో భాగంగా మరి కాసేపట్లో జింబాబ్వే వర్సెస్ టీమ్ ఇండియా మ్యాచ్ ప్రారంభం కానుంది నేపథ్యంలో పిచ్ స్వరూపం మార్చేశారట. మంచు ప్రభావం ఉండకుండా తేమను నియంత్రించే ప్రత్యేక రసాయన్ని గ్రౌండ్ లో స్ప్రే చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇందుకోసం డ్యూ క్యూర్ కెమికల్ ను యునైటెడ్ అమెరికా నుంచి తెప్పించారని వార్తలు వస్తున్నాయి. డ్యూ వల్ల బంతి స్కిడ్ అయి, సెకండ్ ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేసే జట్టుకు ఇబ్బంది పెడుతుంది. అలా జరగకూడదని ఈ కెమికల్ స్ప్రే చేసినట్లు తెలుస్తోంది. అంటే టీమిండియా సెకండ్ బౌలింగ్ చేయనుంది కాబట్టి… ఈ కెమికల్ స్ప్రే సూర్య కుమార్ యాదవ్ సేనకు ఉపయోగపడే ఛాన్స్ ఉంది. దీంతో టీమిండియా గెలిచేందుకు ఇలా కుట్రలు చేశారని పాకిస్తాన్ ఆరోపణలు చేస్తోంది.

టీమిండియా వ‌ర్సెస్ జింబాబ్వే జ‌ట్లు ఇవే

Advertisement

జింబాబ్వే (ప్లేయింగ్ XI): తడివానాషే మారుమణి(w), బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా(సి), టోనీ మునియోంగా, తషింగా ముసెకివా, బ్రాడ్ ఎవాన్స్, టినోటెండా మపోసా, బ్లెస్సింగ్ ముజారబానీ, రిచర్డ్ నగరవ

భారత్ (ప్లేయింగ్ XI): సంజు శాంసన్(w), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(c), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా

 

Also Read: Salman Agha: నీ పెళ్లాన్ని రేప్ చేస్తాం, కొడుకును చంపేస్తాం…పాక్ కెప్టెన్ స‌ల్మాన్ ఫ్యామిలీకి వేధింపులు

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×