E-Paper
Advertisement

Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్ కామ వాంఛ..మహిళా క్రికెటర్ తో అసభ్యంగా ప్రవర్తిస్తూ?

Yuzvendra Chahal: యుజ్వేంద్ర చాహల్ కామ వాంఛ..మహిళా క్రికెటర్ తో అసభ్యంగా ప్రవర్తిస్తూ?
Advertisement

Yuzvendra Chahal: టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra chahal) పేరు చాలా రోజుల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రిలయన్స్ ఓనర్ అంబానీ నిర్వహించిన రిలయన్స్ ఫౌండేషన్ కార్య‌క్ర‌మం లో పాల్గొన్న యుజ్వేంద్ర చాహల్, కామ వాంఛతో రెచ్చిపోయాడు. టీమిండియా మహిళా క్రికెటర్ తో అసభ్యంగా ప్రవర్తించాడు. ఫోటో సెషన్ నేపథ్యంలో అందరూ జంటగా ఫోటోలు దిగుతుండగా, ఒంటరిగా వచ్చిన చాహల్ మాత్రం, టీమిండియా మహిళా క్రికెటర్ హర్లీన్ డియోల్ (Harleen Deol ) చేతు పట్టుకొని లాగాడు. అయితే వెంటనే ఆమె వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక పరిస్థితి అర్థం చేసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ అక్కడి నుంచి వెళ్లి, సింగిల్ గా ఫోటో దిగి వెళ్ళిపోయాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై నెటిజెన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాహల్ కామ వాంఛతో రగిలిపోతున్నాడని.. అన్యాయంగా టీమిండియా మహిళా క్రికెటర్ చేతు లాగాడని ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వాళ్లకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే

మహిళా క్రికెటర్ తో అసభ్యంగా ప్రవర్తించిన చాహ‌ల్

Advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra chahal) సోమ‌వారం రోజున అంబానీ నిర్వహించిన రిలయన్స్ ఫౌండేషన్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా హ‌ర్లీన్ డియెల్ ను బ‌ల‌వంతంగా ఫోటో దిగేందుకు లాగాడు. కానీ ఫోటో దిగేందుకు హ‌ర్లీన్ డియోల్ ఒప్పుకోలేదు. తిర‌స్క‌రించింది. దీంతో యుజ్వేంద్ర చాహల్ సింగిల్ గా ఫోటో దిగాల్సి వ‌చ్చింది. అటు అంబానీ నిర్వహించిన రిలయన్స్ ఫౌండేషన్ కార్య‌క్ర‌మంలో హ‌ర్ధిక్ పాండ్యా-మ‌హికా శర్మ‌, రోహిత్ శ‌ర్మ‌-రితికా, టీమిండియా మ‌హిళా జ‌ట్టు కెప్టెన్ హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ లాంటి చాలా మంది క్రికెట‌ర్లు పాల్గొన్నారు.

భార్యకు విడాకులు ఇచ్చి, బ్యాచిలర్ గా మారిన చాహల్

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra chahal)  తన భార్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ధన శ్రీ వర్మ అలాగే యుజ్వేంద్ర చాహల్ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2020లో ఈ జంట‌ వివాహం చేసుకోగా, దాదాపు రెండు సంవత్సరాల పాటు కాపురం చేశారు. గత ఏడాది కిందట విడాకులు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా దాదాపు నాలుగున్నర కోట్లు తన భార్య ధనశ్రీ వర్మ కు భరణం కింద ఇచ్చాడు చాహల్. ఇక అప్పటినుంచి బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు చాహల్. ఈ మధ్య RJ మహ్వాష్ తో ఎంజాయ్ చేస్తూ కనిపించిన సంగతి తెలిసిందే. కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని ఆ తర్వాత బయటపడింది. కానీ త్వ‌ర‌లోనే చాహ‌ల్ రెండో పెళ్లి చేసుకుంటాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Advertisement

Also Read: Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×