E-Paper
Advertisement

Yuzvendra Chahal : శిఖ‌ర్‌, పాండ్యా పెళ్లి ఫిక్స్‌..ప్ర‌భాస్ హీరోయిన్ తో చాహ‌ల్ ఎఫైర్ ?

Yuzvendra Chahal : శిఖ‌ర్‌, పాండ్యా పెళ్లి ఫిక్స్‌..ప్ర‌భాస్ హీరోయిన్ తో చాహ‌ల్ ఎఫైర్ ?
Advertisement

Yuzvendra Chahal : టీమిండియా ప్లేయ‌ర్లు రెండో పెళ్లికి సిద్ధం అవుతున్న వార్త‌లు వ‌స్తున్నాయి. శిఖ‌ర్ ధావ‌న్‌, పాండ్యా ఇప్ప‌టికే సిద్ధం కాదు, బాలీవుడ్ హీరోయిన్ దిశా ప‌టానీతో యుజ్వేంద్ర చాహ‌ల్ తో ఎఫైర్ పెట్టుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. శిఖర్ ధావన్ ఐర్లాండ్ కు చెందిన షోఫీ షైన్ ను రెండవ వివాహం చేసుకోబోతున్నాడు. ఫిబ్రవరి నెలలో రెండవ వారం లేదా చివరి వారంలో శిఖర్ ధావన్, షోఫీ షైన్ వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. కాగా, జనవరి 12వ తేదీన అంటే ఈరోజున వీరిద్దరి ఎంగేజ్మెంట్ జరిగింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో శిఖర్ ధావన్ అభిమానులు సంతోషంలో ఉన్నారు.

Also Read: BCCI-Bangladesh: బంగ్లాదేశ్ జ‌ట్టులో చీలిక‌, శ‌త్రువులో జ‌ట్టులో “ఇండియన్ ఏజెంట్”..త‌ల‌ప‌ట్టుకుంటోన్న BCB

శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా విడాకులు

Advertisement

కాగా శిఖర్ ధావన్ అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, వీరిద్దరూ కూడా ఇప్పుడు రెండవ వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యారు. హార్దిక్ పాండ్యా నటి నటాషాకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల క్రితమే హార్దిక్ పాండ్యా, మహికా శర్మ వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలోనే వివాహ బంధంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ప్ర‌భాస్ హీరోయిన్ తో చాహ‌ల్ ఎఫైర్ ?

మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్ తమ మొదటి భార్యలకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. విడాకుల తర్వాత ఇప్పటికీ కూడా వీరిద్దరూ బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్ ఇప్పటివరకు పెళ్లి మాటే ఎత్తడం లేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా మహమ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్ వివాహం చేసుకోవాలంటూ అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. చాహల్, షమీ అభిమానులు వీరిద్దరూ కూడా వివాహం చేసుకోవాలని అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయం పైన చాహాల్, షమీ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. కాగా, మరోవైపు యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

 

వీరిద్దరూ మనస్పర్ధల కారణంగా విడిపోయారు. అనంతరం ఎవరికి వారు సంతోషంగా వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ధనశ్రీ వర్మ, చాహల్ ఇద్దరూ కూడా కలిసి ఉండాలని అనుకుంటున్నట్లుగా ఓ వార్త హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఎప్పటిలానే కలిసి ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా సోషల్ మీడియా మాధ్యమాల్లో ఓ వార్త వైరల్ గా మారుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ విషయం తెలిసి చాహల్, ధనశ్రీ వర్మ అభిమానులు వీరిద్దరూ కలుసుకోవాలని ఆరాటపడుతున్నారట‌. కానీ ఇంత‌లోనే బాలీవుడ్ హీరోయిన్ దిశా ప‌టానీతో యుజ్వేంద్ర చాహ‌ల్ తో ఎఫైర్ పెట్టుకున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read: Lizelle Lee: 100 కేజీల బ‌రువు, ద‌క్షిణాఫ్రికాకు రిటైర్మెంట్‌..కానీ WPL 2026లో క‌ళ్లు చెదిరే క్యాచ్‌..ఎవ‌రీ లిజెల్ లీ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×