E-Paper
Advertisement

WPL: ధూంధాం గా WPL వేలం.. మందనాకు రూ. 3.4 కోట్లు.. కౌర్‌కు రూ.1.8 కోట్లు

WPL: ధూంధాం గా WPL వేలం.. మందనాకు రూ. 3.4 కోట్లు.. కౌర్‌కు రూ.1.8 కోట్లు
Advertisement

WPL: క్రికెట్ చరిత్రలోనే కొత్త అధ్యాయణానికి శ్రీకారం చుట్టింది.. భారత క్రికెట్ నియంత్రణ మండలి. మొట్టమొదటిసారి మహిళల ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ముంబైలో ఇవాళ మధ్యాహ్నం ఉమెన్ క్రికెటర్ల వేలం జరిగింది. మల్లిక సాగర్ నేతృత్వంలో ఈ వేలం జరిగింది.

ఈ వేలంలో టీమిండియా స్టార్ ప్లేయర్ స్మృతి మందనా భారీ ధరకు అమ్ముడుపోయింది. రూ. 3.4 కోట్లకు బెంగళూరు దక్కించుకుంది. అలాగే హర్మన్ ప్రతీ కౌర్‌ను రూ. 1.8 కోట్లకు ముంబై సొంతం చేసుకుంది.

Advertisement

స్మృతి మందనా రూ.3.4 కోట్లు- బెంగళూరు
హర్మన్ ప్రీత్ కౌర్ రూ.1.8 కోట్లు -ముంబై
ఆసీస్ ప్లేయర్ గార్డ్‌నర్ రూ.3.20 కోట్లు-గుజరాత్
ఎల్లీస్ పెరీ రూ.1.7 కోట్లు -బెంగళూరు
సోఫియా డివైన్ రూ.50 లక్షలు-బెంగళూరు
సోఫీ ఎక్లెస్టన్ రూ. 1.8 కోట్లు-యూపీ
దీప్తి శర్మ రూ.2.60 కోట్లు-యూపీ
రేణుక సింగ్ రూ.1.50 కోట్లు-బెంగళూరు
నాట్ సీవర్ రూ.3.20 కోట్లు-ముంబై
తహ్లియా మెక్‌గ్రాత్ రూ.1.40 కోట్లు-యూపీ
సోఫియా డంక్లీ రూ.60 లక్షలు-యూపీ
జెమియా రోడ్రిగ్స్ రూ.2.20 కోట్లు-ఢిల్లీ
బెత్ మూనీ రూ.2 కోట్లు-గుజరాత్
షబ్నిమ్ ఇస్మాయిల్ రూ.1 కోటి-యూపీ
అమేలియా రూ.1కోటి-ముంబై
అన్నాబెల్ సదర్లాండ్‌ను రూ.70 లక్షలు-యూపీ
హర్లీన్ డియోల్ రూ.40 లక్షలు-గుజరాత్
పూజా వస్త్రాకర్ రూ.1.90 కోట్లు-ముంబై
విండీస్ ఆల్‌రౌండర్ డాటిన్ రూ.60 లక్షలు-గుజరాత్
యాస్తికా భాటియా రూ.1.50 కోట్లు- ముంబై
రిచా ఘోష్ రూ.1.90 కోట్లు-బెంగళూరు
అలిస్సా హీల్ రూ.70 లక్షలు-యూపీ
అంజలి శర్వణి రూ.55 లక్షలు-యూపీ
రాజేశ్వరి గైక్వాడ్ రూ.40 లక్షలు-యూపీ
రాధాయాదవ్ రూ.40 లక్షలు-ఢిల్లీ
శిఖా పాండే రూ.60 లక్షలు-ఢిల్లీ
స్నేహ్ రాణా రూ.75 లక్షలు-గుజరాత్
మరిజానే రూ. 1.50 లక్షలు-ఢిల్లీ
ప్రశవి చోప్రా రూ.10 లక్షలు-యూపీ

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×