E-Paper
Advertisement

Chess WC 2023: జస్ట్ మిస్.. కార్ల్‌సన్‌పై ఓడి గెలిచిన ప్రజ్ఞానంద..

Chess WC 2023: జస్ట్ మిస్.. కార్ల్‌సన్‌పై ఓడి గెలిచిన ప్రజ్ఞానంద..
Advertisement
chess wc 2023

Chess WC 2023: ఫైనల్లో వరల్డ్ నెంబర్ వన్ కార్ల్‌సన్‌కే ముచ్చెమటలు పట్టించాడు. గేమ్‌ను టై బ్రేక్ వరకూ తీసుకెళ్లాడు. ప్రజ్ఞానంద గెలిచేస్తాడనే అనుకున్నారంతా. జస్ట్ మిస్. కార్ల్‌సన్ తన అనుభవంతో గెలిచేశాడు. చెస్ వరల్డ్ కప్ గెలిచేశాడు. ఓడినా.. మన ప్రజ్ఞానందనే రియల్ విన్నర్‌గా నిలిచాడు.

బుధవారం ఫైనల్‌లో ఆడిన రెండు గేములు డ్రాగా ముగిశాయి. వరల్డ్‌కప్‌ ఛాంపియన్‌ కోసం ట్రైబేక్‌కు వెళ్లారు. ర్యాపిడ్‌, బ్లిట్జ్‌ ఫార్మాట్లో సాగే టైబ్రేక్‌లో విజయం సాధించి కార్ల్‌సన్ కప్ ఎగరేసుకుపోయారు.

Advertisement

ఆటలో ఆరితేరి.. అనుభవంతో రాణించిన కార్ల్‌సన్‌ను ఓడించేందుకు గట్టిగా ట్రై చేశాడు ప్రజ్ఞానంద. బలమైన పోటీ ఇచ్చినా.. ట్రై బ్రేక్‌లో గెలవలేకపోవడంతో.. వరల్డ్ కప్ జస్ట్ మిస్. మనోడి జోరు చూస్తుంటే.. ఈసారి కాకపోయినా.. వచ్చేసారైనా కప్ మన్‌దే.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×