E-Paper
Advertisement

Klaasen: తప్పులో కాలేసిన కాటేరమ్మ కొడుకు… అసలు ఈ No – Ball రూల్స్ ఏంటి?

Klaasen:  తప్పులో కాలేసిన కాటేరమ్మ కొడుకు… అసలు ఈ No – Ball రూల్స్ ఏంటి?
Advertisement

Klaasen: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ( Indian Premier League 2025 Tournament )… గురువారం రోజున ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల ( Mumbai Indians vs Sunrisers Hyderabad ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు దారుణంగా ఓడిపోయింది. 4 వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టును చిత్తు చేసింది ముంబై ఇండియన్స్. బ్యాటింగ్ అలాగే బౌలింగ్లో అద్భుతంగా రాణించిన ముంబై ఇండియన్స్.. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

Also Read:  Backfoot No Ball: వివాదంగా మారిన స్టార్క్ నో బాల్…. అంబానీ కుట్రలు చేశాడని ఆరోపణలు

Advertisement

కాటేరమ్మ కొడుకు చేసిన చెత్త పని

హైదరాబాద్ జట్టు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ ( Klasen )… చేసిన ఓ చెత్త పని కారణంగా… ముంబై ఓపెనర్ రికెల్టన్ అవుట్ అయినప్పటికీ… మళ్లీ బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ ఏడో ఓవర్ లో… రికెల్టన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో హైదరాబాద్ ప్లేయర్ జీసన్ అన్సారి బౌలింగ్ వేశాడు. అయితే.. అన్సారి వేసిన బంతిని… గట్టి షాట్ ఆడాడు రికెల్టన్. ఆ బంతిని హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్  అద్భుతం గా అందుకున్నాడు. అయితే అదే సమయంలో… వికెట్ల వెనుక ఉన్న క్లాసెన్…. వికెట్ల కంటే ముందు తన గ్లౌజు పెట్టి హైదరాబాద్ కొంపముంచాడు. అలా వికెట్ల కంటే ముందు చేతులు పెడితే… నో బాల్ గా ప్రకటిస్తారు. రికెల్టన్ వికెట్ లో కూడా ఇదే జరిగింది.

Advertisement

నో రూల్స్ ఏంటి ?

వాస్తవానికి.. 27.3.2 క్రికెట్ రూల్స్ ప్రకారం… బంతి బౌలర్ చేతుల నుంచి రిలీజ్ కాకముందు… వికెట్ కీపర్ తన చేతులను… వికెట్ల కంటే ముందు పెట్టకూడదు. బౌలర్ చేతి నుంచి బంతి రిలీజ్ అయిన తర్వాత.. వికెట్ కీపర్ ఏమైనా చేసుకోవచ్చు. అలా కాదని బంతి పడకముందే చేతులు వికెట్లకు ముందుగా… పెడితే నో బాల్ గా ప్రకటిస్తారు. అలాగే వికెట్ కీపర్ కు వార్నింగ్ కూడా ఇస్తారు అంపైర్. ఆ తర్వాత.. ఫ్రీ హిట్ ఉంటుంది. కానీ క్రికెట్ రూల్స్ క్లాసెన్ బ్రేక్ చేశాడు. అయితే రికెల్టన్… బతికి బయటపడినప్పటికీ… ఆ తర్వాత హర్షల్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.

హైదరాబాద్ పై ముంబై గ్రాండ్ విక్టరీ

ఇక ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో… ఐదు వికెట్లు నష్టపోయి 162 పరుగులు మాత్రమే చేసింది. ముంబై పిచ్.. చాలా స్లోగా ఉంది. అందుకే హైదరాబాద్ ప్లేయర్లు పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డారు. దింతో తక్కువ స్కోరు మాత్రమే చేసింది హైదరాబాద్. ఈ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ముంబై గెలిచింది. హైదరాబాద్ ఇచ్చిన లక్ష్యాన్ని… 18 ఓవర్లలోనే ఫినిష్ చేసింది ముంబై.

Also Read: Match Fixing threat IPL 2025: ఐపీఎల్‌ 2025 ఫిక్సింగ్‌ బాంబు.. హైదరాబాద్ వ్యక్తినే కీలక సూత్రదారి

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×