E-Paper
Advertisement

Racing : ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..?

Racing : ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌.. టాప్ ప్లేస్ ఎవరిదంటే..?
Advertisement

Racing : హైదరాబాద్‌ లో ఎంతో ఆసక్తిని రేపిన ఇండియన్ రేసింగ్ లీగ్ అదరహో అనిపించింది.
హుస్సేన్‌ సాగర్‌ తీరాన రెండు రోజులపాటు విజయవంతంగా జరిగింది. ఈ రేస్‌లో అన్ని రౌండ్లూ ఎంతో ఉత్కంఠగా సాగాయి. ఆఖరిలో కొచ్చి, హైదరాబాద్‌ జట్ల మధ్య హోరా హోరీ పోరు సాగింది.

మొత్తంగా ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌లో 417.5 పాయింట్లతో కొచ్చి అగ్రస్థానంలో నిలిచింది. 385 పాయింట్లతో హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. 282 పాయింట్లతో గోవా మూడో స్థానంలో నిలిచింది. 279 పాయింట్లతో చెన్నై నాలుగోస్థానంలో, 147.5 పాయింట్లతో బెంగళూరు ఐదోస్థానంలో, 141 పాయింట్లతో ఢిల్లీ టీమ్‌ ఆరో స్థానాల్లో నిలిచాయి.

Advertisement

మొదటి రోజు రేసులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. రెండో రోజు షెడ్యూల్‌ ప్రకారం సమయానికి పూర్తయ్యాయి. సాగర్‌ చుట్టూ మొత్తం 2.7 కిలోమీటర్ల ట్రాక్‌ ఏర్పాటు చేశారు. ఏడు ప్రాంతాల్లో ప్రేక్షకుల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఆదివారం పోటీలను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. సినీనటులు రామ్‌చరణ్, నాగచైతన్య రేసింగ్‌ను వీక్షించారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×