E-Paper
Advertisement

Virat Kohli: నేడే ద‌క్షిణాఫ్రికాతో రెండో వ‌న్డే..విరాట్ కోహ్లీ క‌ట్ డ్రాయ‌ర్ పై ట్రోలింగ్స్..ధ‌ర ఎంతంటే!

Virat Kohli: నేడే ద‌క్షిణాఫ్రికాతో రెండో వ‌న్డే..విరాట్ కోహ్లీ క‌ట్ డ్రాయ‌ర్ పై ట్రోలింగ్స్..ధ‌ర ఎంతంటే!
Advertisement

Virat Kohli:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ రెండవ వన్డే జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. మొదటి వన్డే మ్యాచ్ లో 17 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది భారత జట్టు. ఈ నేపథ్యంలో ఇప్పుడు రెండో వన్డేకు సిద్ధమైంది. ఇందులో కూడా విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ కాస్త టచ్ లోకి వస్తే కచ్చితంగా టీమిండియా విజయం సాధించడమే కాదు వన్డే సిరీస్ కూడా గెలుచుకోనుంది.

Also Read: Ravi Shastri: నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని, గంభీర్ లాగా చిల్ల‌ర వేశాలు వేసేవాడిని కాదు

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నేడే రెండో వన్డే

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇవాళ రాయ్‌పూర్ వేదికగా రెండవ వ‌న్డే జరగనుంది. మొదటి మ్యాచ్ రాంచి వేదికగా జరగగా ఇప్పుడు రాయ్‌పూర్ లోనిషాహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్ మన ఇండియాలోనే జరుగుతుంది కాబట్టి మధ్యాహ్నము ఒకటిన్నర గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఒకటి గంటలకు టాస్ వేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకులు ఏమీ లేవు. కాబట్టి 50 ఓవర్ల మ్యాచ్ కచ్చితంగా జరుగుతుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ ఫ్రీగా చూడాలంటే జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. అయితే ఎవరైతే జియో హాట్ స్టార్ స‌బ్ స్క్రిప్ష‌న్‌ చేసుకున్నారో వాళ్లకు మాత్రమే ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. స్టార్ స్పోర్ట్స్ లో కూడా ఈ మ్యాచ్ ప్రసారాలు రానున్నాయి.

విరాట్ కోహ్లీ కట్ డ్రాయర్ పై ట్రోలింగ్

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రాంచీ వేదికగా మొన్న మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో సెంచరీ తో విరాట్ కోహ్లీ విజృంభించాడు. దీంతో 17 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో సెంచరీ చేసిన నేపథ్యంలో నడుము నొప్పితో విరాట్ కోహ్లీ బాధపడ్డాడు. దీంతో అతడు బ్యాటింగ్ చేసే క్రమంలో మధ్యలోనే టీమిండియా కు చెందిన ఫిజియోథెరపీ కూడా వచ్చి ప్రథమ చికిత్స అందించాడు. తన జెర్సీ పైకి లేపి నడుము పైన స్ప్రే కూడా కొట్టారు. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ కి సంబంధించిన కట్ డ్రాయర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అది ఏ బ్రాండ్? దాన్ని ధర ఎంత ఉంటుంది ? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం అతడు ధరించిన కంట్రోల్ పేరు Under Armour. దీన్ని కొంద‌రు డ్రాయ‌ర్ గా వాడితే, కొంద‌రు షార్ట్ గా వాడుతారు. ఇక Under Armour ధ‌ర రూ.2619 గా ఉంటుంద‌ని పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Also Read: Afghanistan Star Gurbaz: అస‌లు మీరు మ‌నుషులేనా.. గంభీర్ దేవుడు లాంటోడు..టీమిండియా ప్లేయ‌ర్ల‌పై సీరియ‌స్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×