E-Paper
Advertisement

Virender Sehwag: అది పంజాబ్ కాదు, పాకిస్తాన్…దేశం నుంచి త‌రిమికొట్టండి !

Virender Sehwag: అది పంజాబ్ కాదు, పాకిస్తాన్…దేశం నుంచి త‌రిమికొట్టండి !
Advertisement

Virender Sehwag:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. టోర్నమెంట్ ప్రారంభంలో వరుసగా 6 విజయాలు నమోదు చేసుకున్న పంజాబ్ కింగ్స్… ఆ తర్వాత ఆరింటిలో ఓడిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ చేరడం గగనం అయిపోయింది. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టుపై మాజీ క్రికెటర్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) కూడా పంజాబ్ కింగ్స్ ( Punjab Kings) జట్టు పైన షాకింగ్ కామెంట్స్ చేశారు. అది పంజాబ్ కింగ్స్ కాదని… పాకిస్తాన్ అంటూ బాంబు పేల్చారు. ఆర్సీబీని ట్రోల్ పంజాబ్ జట్టును చిత్తుగా ఓడించి… తరిమి కొట్టాల్సిందేనంటూ హెచ్చరించారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Trolls On Rizwan: 50 పైస‌ల ఓవర్ యాక్టింగ్ అంటూ మూకుమ్మ‌డిగా బంగ్లా ప్లేయ‌ర్ల దాడి..అంపైర్ కు రిజ్వాన్ ఫిర్యాదు 

అది పంజాబ్ కాదు, పాకిస్తాన్…దేశం నుంచి త‌రిమికొట్టండి – వీరేంద్ర సెహ్వాగ్

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ పరిస్థితి క్లిష్టంగా మారింది. ప్లే ఆఫ్స్ చేరడం కూడా కష్టమేనని అంటున్నారు. అయితే దీనికి కారణం పంజాబ్ కింగ్స్ ఓవరాక్షన్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వరుసగా 6 మ్యాచుల్లో గెలిచిన నేపథ్యంలో బెంగుళూరు జట్టును ట్రోల్ చేసింది పంజాబ్. 49కి బెంగళూరు ఆలౌట్ అయినట్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టింది. ఇక అక్కడే పంజాబ్ కింగ్స్ పతనం మొదలైంది. ఎప్పుడైతే బెంగళూరును ట్రోల్ చేసిందో.. అప్పటినుంచి పంజాబ్ కింగ్స్ ఆరు ఓటములను చవిచూచింది. అయితే ఇదే విషయంపై తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ మండిపడ్డారు.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లాంటి బలమైన జట్టును పంజాబ్ కింగ్స్ ట్రోల్ చేయడం అన్యాయమన్నారు. అసలు ఫ్యాన్ బేస్ లేని పంజాబ్ కింగ్స్… బలమైన ఫ్యాన్ బేస్ ఉన్న బెంగుళూరు ను ట్రోల్ చేయడం దారుణమని మండిపడ్డారు. అందుకే దేవుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు తగిన శిక్ష విధించాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగళూరును ట్రోల్ చేసిన పంజాబ్ కింగ్స్ ను పాకిస్తాన్ జట్టుతో పోల్చారు వీరేంద్ర సెహ్వాగ్. ఇలాంటి పంజాబ్ జట్టును చిత్తుగా ఓడించి దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడే పంజాబ్ ఆటగాళ్లకు సిగ్గు వస్తుందని కామెంట్స్ చేశారు.

విరాట్ కోహ్లీ పై వీరేంద్ర సెహ్వాగ్ సీరియస్

Advertisement

పంజాబ్ కింగ్స్ జట్టును తిట్టి పోసిన వీరేంద్ర సెహ్వాగ్.. అదే సమయంలో విరాట్ కోహ్లీని కూడా ఆడుకున్నాడు. పంజాబ్ కింగ్స్ లాంటి బలహీనమైన జట్లపై మాత్రమే సెంచరీలు చేస్తాడని దారుణంగా కామెంట్ చేశారు. టి20 లకు పనికిరాడు అని పరోక్షంగా హింట్ ఇచ్చారు. ఇలాంటి ప్లేయర్లు రిటైర్మెంట్ తీసుకుంటే బెటర్ అన్నారు.

Also Read: Sanju VS Klaasen: నీ తోలు తీస్తా..సంజుకు కాటేరమ్మ కొడుకు క్లాసెన్ వార్నింగ్‌, ప్లే ఆఫ్స్ లోకి SRH, గుజ‌రాత్ టైటాన్స్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×