E-Paper
Advertisement

Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ఫేవ‌రేట్ తెలుగు హీరో ఇత‌నే..”నీ అవ్వ తగ్గేదేలే” అంటూ

Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ఫేవ‌రేట్ తెలుగు హీరో ఇత‌నే..”నీ అవ్వ తగ్గేదేలే” అంటూ
Advertisement

Virender Sehwag:  వీర బాదుడు వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు టీమిండియాలో ఓపెనర్ గా బరిలోకి దిగి, ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవాడు. బ్యాటింగ్ దిగిన నుంచి వికెట్ కోల్పోయే వరకు సిక్సర్లు లేదా బౌండరీలు కొట్టేవాడు వీరేంద్ర సెహ్వాగ్. ఒంటిచేత్తో ఎన్నో విజ‌యాల‌ను టీమిండియాకు అందించాడు వీరేంద్రుడు. అయితే అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ ఎక్కువగా తెలుగు సినిమాలు చూస్తారట. అంతేకాదు అతనికి ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలంటే చాలా ఇష్టమట. మహేష్ బాబు తన ఫేవరెట్ హీరో అంటూ తాజాగా ఈవెంట్ లో వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించారు. ప్రిన్స్ మహేష్ బాబు తో పాటు అల్లు అర్జున్ సినిమాలు కూడా విపరీతంగా చూస్తానని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: U19 Asia Cup 2025: ఊర కుక్క‌ల్లాగా రెచ్చిపోయిన పాకిస్తాన్ ప్లేయ‌ర్లు..బ్యాన్ చేసేందుకు ఐసీసీ స్కెచ్ ?

వీరేంద్ర సెహ్వాగ్ ఫేవ‌రేట్ తెలుగు హీరో ఇత‌నే

Advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ) తాజాగా తెలుగు ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు తన ఇష్టాల గురించి మాట్లాడారు. తాను తెలుగు సినిమాలను హిందీలో బాగా చూస్తానని వెల్లడించారు. ప్రిన్స్ మహేష్ బాబు తో పాటు అల్లు అర్జున్ సినిమాలు కూడా ఎక్కువగా చూస్తానని వివరించారు. తన ఫేవరెట్ హీరో మహేష్ బాబు అని వ్యాఖ్యానించారు. అటు పుష్ప డైలాగ్ చెప్పి కూడా అందరిని ఆకట్టుకున్నారు వీరేంద్ర సెహ్వాగ్. నీ అవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ చెప్పి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు జోష్ నింపారు టీమిండియా స్టార్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

తన భార్యకు విడాకులు ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ లో అద్భుతంగా రాణించాడు. కానీ అతని పర్సనల్ లైఫ్ మాత్రం అత్యంత బాధాకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన భార్యకు ఇప్పటికే వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు ఇచ్చాడట. దాదాపు రెండు సంవత్సరాల నుంచి తన భార్య ఆర్థికి దూరంగా ఉంటున్నాడట. ఆమె బిసిసిఐ చీఫ్ మిథున్ తో రిలేషన్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం కాస్త ఆలస్యంగా వీరేంద్ర సెహ్వాగ్ కు తెలిసిందట. బీసీసీఐ చీఫ్ మిథున్ అలాగే వీరేంద్ర సెహ్వాగ్ ఇద్దరు మిత్రులే. ఇటు తన భార్య అలాగే మిత్రుడు ఇద్దరు వెన్నుపోటు పొడవడంతో విడాకులు ఇచ్చాడట వీరేంద్ర సెహ్వాగ్. ప్రస్తుతం తన ఇద్దరు కొడుకులతో వీరేంద్ర సెహ్వాగ్ జీవనం కొనసాగిస్తున్నాడు.

Advertisement

Also Read:  INDW vs SLW 1st T20I: పెళ్లి త‌ర్వాత స‌రికొత్త రికార్డు..4 వేల ప‌రుగుల క్ల‌బ్ స్మృతి, వైజాగ్ టీ20లో టీమిండియా విజ‌యం

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×