E-Paper
Advertisement

Virender Sehwag: డేవిడ్ వార్న‌ర్ లాంటి పాకిస్తాన్ కుక్క‌ల‌కు కావ్య పాప‌ స‌రైన శిక్ష వేసింది

Virender Sehwag: డేవిడ్ వార్న‌ర్ లాంటి పాకిస్తాన్ కుక్క‌ల‌కు కావ్య పాప‌ స‌రైన శిక్ష వేసింది
Advertisement

Virender Sehwag: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ( Indian Premier League 2026 Tournament) చివరి దశకు వచ్చిన నేపథ్యంలో డేవిడ్ వార్నర్ విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకుంది కావ్య పాప (kavya maran). పదేపదే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న డేవిడ్ వార్నర్ అకౌంట్ ను బ్లాక్ చేసింది. ఇంస్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ అకౌంట్లో డేవిడ్ వార్నర్ ను (david warner ) బ్లాక్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం. దీంతో డేవిడ్ వార్నర్ కు ఊహించని షాక్ తగిలింది. అయితే డేవిడ్ వార్నర్ ను బ్లాక్ చేసినందుకు గాను కావ్య పాపను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు పాకిస్తాన్ ఫ్యాన్స్. అవసరం ఉన్నన్ని రోజులు డేవిడ్ వార్నర్ ను వాడుకున్నారని, ఇప్పుడు అతని బ్లాక్ చేశారని మండిపడుతున్నారు.

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

డేవిడ్ వార్న‌ర్ లాంటి పాకిస్తాన్ కుక్క‌ల‌ను రానివ్వొద్దు

Advertisement

డేవిడ్ వార్నర్ ను సోషల్ మీడియా అకౌంట్ లలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం బ్లాక్ చేసిన అంశంపై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ( virender sehwag ) తన స్టైల్ లో స్పందించారు. డేవిడ్ వార్నర్ లాంటి పాకిస్తాన్ ( pakistan) కుక్కలకు కావ్య పాప సరైన బుద్ధి చెప్పిందని వెల్లడించారు. చెప్పుతో కొట్టినట్లుగా బ్లాక్ చేసి…తన ధైర్యాన్ని మరోసారి నిరూపించుకుందని కొనియాడారు వీరేంద్ర సెహ్వాగ్. ఎక్కడ ఎలా మెదలాలో కావ్య పాపకు బాగా తెలుసంటూ వ్యాఖ్యానించారు. డబ్బులు ఇచ్చినాన్ని రోజులు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఏ ప్లేయర్ అయినా సేవలు అందించాల్సిందే. అందరిలాగానే డబ్బులు తీసుకొని హైదరాబాద్ జట్టుకు డేవిడ్ వార్నర్ సేవలందించినట్లు వివరించారు వీరేంద్ర సెహ్వాగ్.

ఆ డబ్బులకు న్యాయం చేసి డేవిడ్ వార్నర్ వెళ్లిపోయాడు… దీంతో హైదరాబాద్ జట్టుకు అతనికి బంధం తెగిపోయిందని గుర్తు చేశారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ఆడుకుంటూ తన వృద్ధాప్యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడని సెటైర్లు పేల్చారు. ఇలాంటి క్రమంలో అనవసరంగా హైదరాబాద్ జట్టును గెలకడం ఎందుకంటూ నిలదీశారు. ఏదైనా ఉంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సూచనలు ఇవ్వాలని దారుణంగా ర్యాగింగ్ చేశారు వీరేంద్ర సెహ్వాగ్. ఇలాంటి పాకిస్తాన్ కుక్కలను ఇకపైన ఇండియాకు రాకుండా చర్యలు తీసుకోవాలని బీసీసీఐ ని కూడా డిమాండ్ చేశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 2016 ఐపిఎల్ టోర్నమెంట్ సందర్భంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన డేవిడ్ వార్నర్, ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ వేలంలో అతన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో PSL లోకి వెళ్లిపోయాడు. అక్కడ కరాచీ జట్టుకు కెప్టెన్ గా కూడా వ్యవహరిస్తున్నాడు డేవిడ్ వార్నర్.

Advertisement

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×