E-Paper
Advertisement

హర్షిత్ రాణాకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా ? ఆస్ప‌త్రి నుంచి రాగానే సెల‌క్ట్ చేశారు

హర్షిత్ రాణాకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా ? ఆస్ప‌త్రి నుంచి రాగానే సెల‌క్ట్ చేశారు
Advertisement

Virender Sehwag:  టీమిండియా సెలక్షన్ కమిటీ, కోచ్ గౌతం గంభీర్ పై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆస్పత్రి బెడ్ పై నుంచి వచ్చిన హర్షిత్ రాణాను ఎలా సెలెక్ట్ చేస్తారని నిలదీశారు. మహమ్మద్ షమీ ( mohammed Shami), అజింక్య రహానే, భువనేశ్వర్ కుమార్ ( Bhuvaneshwar Kumar) లాంటి ఎంతో మంది సీనియర్ క్రికెటర్లు దేశవాళీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో (Indian Premier League 2026 tournament ) రాణిస్తున్నప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదని సీరియస్ అయ్యారు. కానీ ఐపీఎల్ కంటే ముందు గాయపడిన, హర్షిత్ రాణాకు (Harshit Rana) తుది జట్టులో అవకాశం ఇస్తున్నారని మండిపడ్డారు. హర్షిత్ రాణాకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా ? అందుకే ఆసుపత్రి నుంచి రాగానే సెలెక్ట్ చేశారా ? అంటూ సీరియస్ అయ్యారు. గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir), అజిత్ అగార్కర్ లకు  ( Ajit Agarkar) కొంచెం కూడా బుద్ధి లేదని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.

Also Read: Rishabh Pant returns to Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

హ‌ర్షిత్ రాణాకు ఛాన్స్ ఇవ్వడంపై విమ‌ర్శ‌లు

Advertisement

వరుస షెడ్యూల్ తో టీం ఇండియా ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు ఆఫ్గనిస్తాన్ తో టెస్టులతో పాటు వన్డేలు ఆడిన టీమిండియా… ఐర్లాండ్, ఇంగ్లాండులతో సిరీస్ కూడా ఆడనుంది. అయితే ఈ సిరీస్ ల నేపథ్యంలో ఆసుపత్రి బెడ్ నుంచి డిస్చార్జ్ అయిన హర్షిత్ రాణాకు అవకాశం కల్పించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2026లో అద్భుతంగా రాణించిన భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. వికెట్ల పైన వికెట్లు తీస్తున్న ఈ ఇద్దరికీ అవకాశం ఇవ్వకుండా… ఆసుపత్రి బెడ్ నుంచి డిస్చార్జ్ అయిన హర్షిత్ రాణాకు స్పెషల్ టికెట్ దక్కింది. గౌతమ్ గంభీర్ పెద్ద కొడుకుగా పేరుగాంచిన హర్షిత్ రాణాకు ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో పాటు ఏషియన్ గేమ్స్ 2026 టోర్నమెంటు లో కూడా అవకాశం దక్కింది. దీంతో గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగార్కర్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

హర్షిత్ రాణాకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా ?

టీమిండియా జట్టులోకి హర్షిత్ రాణాను తీసుకోవడం పట్ల వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. హర్షిత్ కు ఏమైనా కొమ్ములు ఉన్నాయా అని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గంభీర్ తప్పుడు నిర్ణయాల వల్ల, టీమిండియాలోకి చాలామంది అనామక ప్లేయర్లు వస్తున్నారని మండిపడ్డారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన హర్షిత్ రాణాను కూడా సెలెక్ట్ చేశారని సీరియస్ అయ్యారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పేర్లకు దేశవాళీ క్రికెట్ లో ఆడాలని ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అక్కడ రాణించిన తర్వాత నేరుగా టీమిండియాలోకి తీసుకోవాలి తప్ప.. డైరెక్ట్ గా జట్టులోకి తీసుకోవడం ఏంటని మండిపడ్డారు.

Advertisement

Also Read: PCB Set To Send Pakistan Players To USA: సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×