E-Paper
Advertisement

BCCI: రిటైర్మెంట్ వయస్సులో కోహ్లీ, రోహిత్ వ‌ర్మ‌కు A+ గ్రేడ్‌..బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఎన్ని కోట్లు వ‌స్తాయంటే ?

BCCI: రిటైర్మెంట్ వయస్సులో కోహ్లీ, రోహిత్ వ‌ర్మ‌కు  A+ గ్రేడ్‌..బీసీసీఐ బంప‌ర్ ఆఫ‌ర్‌..ఎన్ని కోట్లు వ‌స్తాయంటే ?
Advertisement

BCCI:  రిటైర్మెంట్ వయస్సులో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అదరగొడుతున్న సంగతి తెలిసిందే. కేవలం వన్డేల్లో కొనసాగుతున్న ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు, ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తూ, ఇండియన్ ఫాన్స్ ను ఆకట్టుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి బంపర్ ఆఫర్ ప్రకటించిందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. బీసీసీఐ ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్టు లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీకి A ప్లస్ గ్రేడ్ ( A+ GRADE) ఇచ్చేందుకు సిద్ధమైందట. మూడు ఫార్మాట్లు ఆడిన వాళ్లకు మాత్రమే ఈ గ్రేడ్ ఇస్తారు. కానీ ప్రత్యేక కారణాలవల్ల కొత్తగా ప్రకటించే సెంట్రల్ కాంట్రాక్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరికీ A+ GRADE ఇచ్చేందుకు సిద్ధమైందట భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో రోహిత్ శర్మ, కోహ్లీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

Also Read: Nicholas Pooran: నికోలస్ పురాన్ పై ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు.. స్టంపింగ్ చేయ‌కుండా డ్రామాలు.. రిటైర్డ్ హర్ట్‌గా ప్లేయర్!

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి A+ GRADE

Advertisement

బీసీసీఐ త్వరలో ప్రకటించబోయే సెంట్రల్ కాంట్రాక్టులో మరోసారి A+ GRADE లోకి రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ రాబోతున్నారట. మూడు ఫార్మాట్ లలో కొనసాగకపోయినా, ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లకు మాత్రం A+ GRADE ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటి వరకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా లాంటి నలుగురు ప్లేయర్లు మాత్రమే A+ GRADE లో ఉన్నారు. ఈ A+ GRADE ప్రకారం ఇందులో ఉన్న ప్లేయర్లు సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు అర్జిస్తారు. ఒక్కో టెస్ట్ మ్యాచ్ కు 15 లక్షలు తీసుకుంటారు. వన్డే మ్యాచ్ ఆడితే 6 లక్షలు ఇవ్వాల్సిందే. టి20 మ్యాచ్ కు 3 లక్షల రూపాయలు ఈ A+ GRADE ప్లేయర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 2024 నుంచి 2025 వరకు A+ GRADE లో పైన పేర్కొన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, రవీంద్ర జడేజా లాంటి నలుగురు ప్లేయర్లు ఉన్నారు. త్వరలో కొత్త కాంట్రాక్టులో కూడా రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కి ఛాన్స్ ఇవ్వనున్నారట. ఇలా జరిగితే వాళ్లకు కోట్లల్లో ఆదాయం రావడం గ్యారంటీ. అంతేకాదు, A+ GRADEలోకి గిల్ కు కూడా అవ‌కాశం ఇవ్వ‌నున్నార‌ట‌.

ఎన్ని గ్రేడ్లు ఉంటాయి.. ఎవ‌రికి ఎంత వ‌స్తాయంటే

భారత క్రికెట్ నియంత్రణ మండలి సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం ఏ ప్లేస్ గ్రేడులో ఉన్న ప్లేయర్లకు ఏడు కోట్ల రూపాయలు ఇస్తారు. గ్రేడ్ ఏలో ఉన్న వాళ్లకు ఐదు కోట్ల రూపాయలు దక్కుతాయి. ఇక గ్రేడ్ బి లో ఉన్న వాళ్లకు మూడు కోట్ల రూపాయలు మాత్రమే వస్తాయి. ఇక గ్రేట్ సి లో ఉన్న ప్లేయర్లకు కోటి రూపాయలు సంవత్సరానికి అందుతాయి. ప్రతి సంవత్సరం వాళ్లు వాడే ఆట తీరుపై ఈ గ్రేడ్లు డిసైడ్ అవుతాయి.

Advertisement

Also Read: ICC ODI rankings: నెంబ‌ర్ 1, 2 ర్యాంకింగ్స్ లో రోహిత్‌, కోహ్లీ..గంభీర్ ఇక ఉరేసుకోవాల్సిందే అంటూ ట్రోల్స్ ?

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×