E-Paper
Advertisement

విరాట్ కోహ్లీ ఇంత కామాంధుడా ? దక్షిణాఫ్రికా లేడీతో రిలేష‌న్‌..ఫోటోల‌కు లైక్స్ కొట్టి మ‌రీ !

విరాట్ కోహ్లీ ఇంత కామాంధుడా ? దక్షిణాఫ్రికా లేడీతో రిలేష‌న్‌..ఫోటోల‌కు లైక్స్ కొట్టి మ‌రీ !
Advertisement

Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు, రాయల్ చాలెంజర్స్ డేంజర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో కంటే భిన్నంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ( Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న విరాట్ కోహ్లీ… ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ సీజన్ లో లీడింగ్ ర‌న్స్ చేసిన ప్లేయ‌ర్ గా నిలిచి, ఆరెంజ్ క్యాప్ కూడా లేటెస్ట్ గా దక్కించుకున్నాడు. అయితే ఇలాంటి నేపద్యంలో విరాట్ కోహ్లీ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. గతంలో అన్విత్ కౌర్ ( Anveet kaur) ఫోటోలను లైక్ చేసినట్లుగానే.. మరో అమ్మాయిని గెలికాడు. దక్షిణాఫ్రికా ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్( South African influencer LizLaz) అనే అమ్మాయికి సంబంధించిన ఫోటోలను విరాట్ కోహ్లీ ( Virat Kohli ) లైక్ కొట్టాడు. దీనికి సంబంధించిన పోస్టులు వైరల్ గా మారాయి. దీంతో విరాట్ కోహ్లీ క్యారెక్టర్ పై దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అనుష్క శర్మకు ( Anushka Sharma) తెలియకుండా చాలా తతంగం నడిపిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: IPL LED Stumps: ఐపీఎల్ లో వాడే LED వికెట్లు ఇంత ఖ‌రీదైన‌వా ? ఆ డ‌బ్బుల‌తో 4 SUV కార్లు కొన‌చ్చు

దక్షిణాఫ్రికా లేడీతో రిలేష‌న్‌..ఫోటోల‌కు లైక్స్ కొట్టి మ‌రీ !

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో ( Indian Premier League 2026 Tournament)  అద్భుతంగా రాణిస్తున్న విరాట్ కోహ్లీ సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. దక్షిణాఫ్రికాకు సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్‌ అనే అమ్మాయి ఫోటోలకు లైక్ కొట్టాడు విరాట్ కోహ్లీ. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజన్స్, తమకు నచ్చిన స్టైల్లో రియాక్ట్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ కామాంధుడు అంటూ ఫైర్ అవుతున్నారు. అప్పట్లో అన్వీత్ కౌర్ ఫోటోలకు లైక్ కొట్టి పరువు తీసుకున్న విరాట్ కోహ్లీ… ఇప్పుడు ఈ దక్షిణాఫ్రికా ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ ను ట్రై చేస్తున్నాడని ఆడుకుంటున్నారు.

అయితే వాస్తవంగా విరాట్ కోహ్లీ ఈ ఫోటోలకు లైక్ కొట్టలేదని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నారు. కోహ్లీ ఫేక్ అకౌంట్ తో ఇలా డ్రామాలు ఆడుతున్నార‌ని అంటున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు తెరపైకి వస్తూ ఉంటాయని మ‌రికొంత మంది వెల్లడిస్తున్నారు. ఈ టెక్నిక‌ల్ స‌మ‌స్య‌ల వ‌ల్లే విరాట్ కోహ్లీ లైక్ కొట్టినట్లుగానే కొన్ని సమయాలలో కనిపిస్తుందని అంటున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ తప్పులేదని.. పేర్కొంటున్నారు. అయితే ఈ విషయంపై అనుష్క శర్మ మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్లు చెబుతున్నారు. మొన్న ఒక లేడీ తో మసాజ్ చేయించుకున్న విరాట్ కోహ్లీ.. ఇప్పుడు దక్షిణాఫ్రికా ఇన్ఫ్లుయెన్సర్ లిజ్లాజ్ ( influencer LizLaz) ఫోటోల‌కు లైక్ కొట్టడం పట్ల మండిపడ్డారట అనుష్క శర్మ ( Anushka sharma). విరాట్ కోహ్లీతో గొడవకు కూడా దిగిన‌ట్లు స‌మాచారం అందుతోంది.

Advertisement

 

 

Also Read: SRH జ‌ట్టులో చీలిక‌.. తెలంగాణ‌, ఏపీ ఫ్యాన్స్ మ‌ధ్య కొత్త పంచాయితీ..త‌ల‌ప‌ట్టుకున్న కావ్య పాప‌

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×