E-Paper
Advertisement

Virat Kohli: ఆ లేడీ బెడ్ రూంలో విరాట్ కోహ్లీ.. గంగ‌లో క‌లిసిన అనుష్క సంసారం?

Virat Kohli: ఆ లేడీ బెడ్ రూంలో విరాట్ కోహ్లీ.. గంగ‌లో క‌లిసిన అనుష్క సంసారం?
Advertisement

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ విరాట్ కోహ్లీకి ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి విరాట్ కోహ్లీ ప్రస్తుతం టీమిండియా తరఫున కేవలం వన్డేలలో మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో.. లండన్ నుంచి ఇండియాకు వచ్చిన విరాట్ కోహ్లీ ఈ టోర్నమెంట్ లో పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ ఫ్యామిలీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఓ లేడీ తో విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఇది చూసిన విరాట్ కోహ్లీ ఫాన్స్ షాక్ అవుతున్నారు.

Also Read: Virat Kohli Century: కోహ్లీ ఫ్యాన్స్ అంద‌రూ ఫేక్ గాళ్లే..సెంచ‌రీ చేయ‌క‌పోతే అన్నమే తిన‌ను అన్నాడు, ఔట్ అయ్యాక లాగించేశాడు

ఆ లేడీ తో విరాట్ కోహ్లీ రొమాన్స్.. బెడ్ రూమ్ వీడియో వైరల్?

Advertisement

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన అసభ్యకరమైన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఓ ఇంగ్లీష్ అమ్మాయితో విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేశాడట. ఆమె బెడ్ రూమ్ కు వెళ్లి విరాట్ కోహ్లీ రచ్చ రచ్చ చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఇక ఈ వీడియోలో క‌నిపించిన అమ్మాయి విదేశాల‌కు చెందిన‌దిగా తెలుస్తోంది. ఇంగ్లాండ్ కు చెందిన అమ్మాయి అంటున్నారు. దీనిపై ఎలాంటి స‌మాచారం లేదు. అయితే ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. విరాట్ కోహ్లీ అలాంటోడు కాదని.. అది ఫేక్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏఐ ద్వారా వీడియో క్రియేట్ చేసి ఇలా, అనుష్క శర్మ ( Anushka Sharma) ఫ్యామిలీలో చిచ్చు పెడుతున్నారని మండిపడుతున్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ వీడియో పెట్టిన వాళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ ఫాన్స్. దేవుడు లాంటి విరాట్ కోహ్లీ పై ఇలాంటి అబాండాలు దారుణం అంటున్నారు.

లండన్ లో సెటిల్ అయిన విరాట్ కోహ్లీ

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్ లో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. టి20 లతోపాటు టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అయితే గత మూడు సంవత్సరాల కిందటే లండన్ లో పెద్ద విల్లా కొనుగోలు చేసిన విరాట్ కోహ్లీ, అక్కడే ఫ్యామిలీతో గడుపుతున్నాడు. వన్డేలు లేదా ఐపీఎల్ టోర్నమెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఇండియాలో పర్యటిస్తున్నాడు. ఇండియాలో పొల్యూషన్ తో పాటు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉండడానికి పెద్దగా ఇష్టపడడం లేదు విరాట్ కోహ్లీ. అందుకే లండన్ లో విల్లా తీసుకున్నాడు. తన క్రికెట్ కెరియర్ కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, లండన్ పౌరసత్వం కూడా తీసుకోబోతున్నాడట. ఇక లైఫ్ లాంగ్ అక్కడే ఉంటాడని కూడా ప్రచారం సాగుతోంది.

Advertisement

Also Read: BPL: చ‌రిత్ర‌లో తొలిసారి.. ఒకే మ్యాచ్ లో తండ్రి, కొడుకులు..ముస్తాఫిజుర్ మెంటెలోడు అంటూ ప‌రువు తీసిన‌ న‌బీ

 

 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×