E-Paper
Advertisement

Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే క‌త్తిలాంటి అమ్మాయిని ప‌డేసిన వైభవ్ సూర్యవంశీ?

Vaibhav Suryavanshi: 14 ఏళ్లకే క‌త్తిలాంటి అమ్మాయిని ప‌డేసిన వైభవ్ సూర్యవంశీ?
Advertisement

Vaibhav Suryavanshi: టీమిండియా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ( Vaibhav Suryavanshi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ( 2025 Indian Premier League) రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున పిన్న వయసులో బరిలోకి దిగి, ఇర‌గ్గొట్టేశాడు వైభవ్ సూర్యవంశీ. దీంతో ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయాడు వైభవ్ సూర్యవంశీ. ఇక టీమిండియా A గట్టులో కూడా ఛాన్స్ దక్కించుకొని రాణిస్తున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే ఈ 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీకి ఓ అమ్మాయి ప్రపోజ్ చేసినట్లు పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో 14 ఏళ్ల కుర్రాడికి ల‌వ‌ర్ ఏంట్రా అంటూ తెగ‌గ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

వైభవ్ సూర్య వంశీకి ప్రపోజ్ చేసిన లేడీ ?

Advertisement

టీమిండియా కుర్ర క్రికెటర్ వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం ఏషియా రైసింగ్ స్టార్ 2025 టోర్నమెంట్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే టీమిండియా A జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. ఈ టోర్నమెంట్లు అద్భుతంగా రాణిస్తున్నాడు వైభవ్ సూర్యవంశీ. ఓపెనర్ గా రంగంలోకి దిగి, దుమ్ము లేపుతున్నాడు. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నవంబర్ 16వ తేదీన కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ దాదాపు 45 పరుగులు సాధించాడు.

దీంతో ఫిదా అయిపోయిన ఓ లేడీ, వైభవ్ సూర్య వంశీకి ప్రపోజ్ చేసింది. స్టేడియంలోని ప్రేక్షకుల మధ్య కూర్చున్న ఆ లేడీ, ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ ఐ లవ్ యు వైభవ్ సూర్యవంశీ అంటూ కేకలు పెట్టింది. దీనికి సంబంధించిన పోస్టర్ వైరల్ గా మారింది. ఇక ఈ అమ్మాయి చాలా అందంగా ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. రెడ్ అడ్రస్ వేసుకున్న ఈ అందాల తార, తలకు రిబ్బన్ కూడా పెట్టుకుంది. వైభవ్ సూర్య వంశీ అదరగొట్టే బ్యాటింగ్ తో రెచ్చిపోతూ ఉంటే… ఆమె కేకలు పెట్టి, అతన్ని ఎంకరేజ్ చేసింది. దీంతో 14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీకి లవర్ దొరికిందని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

నిజంగానే వైభవ్ కు 14 ఏళ్ళు ఉన్నాయా?

Advertisement

వైభవ్ సూర్య వంశీ 14 ఏళ్లు ఉన్నాడంటే ఎవరు నమ్మడం లేదు. కానీ అధికారిక లెక్కల ప్రకారం 2011 మార్చి 27వ తేదీన బీహార్ రాష్ట్రంలో వైభవ్ సూర్య వంశీ జన్మించాడు. ఇక 2024 లో 13 సంవత్సరాల వయసు రాగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఐపీఎల్ కాంట్రాక్టు పై సంతకం చేశాడు. దీంతో అతి చిన్న వయసులో ఐపిఎల్ టోర్నమెంట్ లో అరంగేట్రం చేసిన ప్లేయర్ గా సరికొత్త రికార్డు సృష్టించాడు. దానికి తగ్గట్టుగానే గత సీజన్ లో అద్భుతంగా రాణించాడు.

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

?igsh=MXY5ZHZxZTE2ZGk1Mg%3D%3D

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×