E-Paper
Advertisement

Ajit Agarkar: బీసీసీఐ ఒత్తిడి చేస్తే, బ‌ల‌వంతంగా వైభ‌వ్ ను సెల‌క్ట్ చేశాం

Ajit Agarkar: బీసీసీఐ ఒత్తిడి చేస్తే, బ‌ల‌వంతంగా వైభ‌వ్ ను సెల‌క్ట్ చేశాం
Advertisement

Ajit Agarkar:  ఇంగ్లాండ్, ఐర్లాండ్ లతో జరిగే టి20 సిరీస్ లతో పాటు ఏషియన్ గేమ్స్ కు బీసీసీఐ తాజాగా టీమిండియా జట్టును ప్రకటించింది. ఇవాళ ప్రెస్ మీట్ నిర్వహించిన చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ( Ajit Agarkar)… జట్టు సభ్యులను ప్రకటించారు. అయితే ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని (Vaibhav Sooryavanshi) టీమిండియాలోకి (India squad ) తీసుకోవడంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తమపై బీసీసీఐ ( BCCI) ఒత్తిడి తీసుకు వచ్చిందని.. అందుకే బలవంతంగా వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేసినట్లు వెల్లడించారు. టీమిండియా జట్టును ప్రకటించే కంటే గంట ముందే వైభవ్ సూర్యవంశీ పేరును లిస్టులో చేర్చినట్లు వివరించారు. లేకపోతే అతడి పేరు ఉండేది కాదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు అజిత్ అగార్కర్. దీంతో అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Tanveer Ahmed: బాబ‌ర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

బీసీసీఐ ఒత్తిడి చేస్తే, బ‌ల‌వంతంగా వైభ‌వ్ ను సెల‌క్ట్ చేశాం

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేయడంపై సీనియర్ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే, వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేయడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని తీసుకోవాలని సెలెక్ట్ చేయాలని తన‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒత్తిడి తీసుకు వచ్చిందని వెల్లడించారు. తనను ఫోర్స్ చేసి మరి, వైభవ్ సూర్య వంశీ పేరు లిస్టులో పెట్టేలా చేసినట్లు బాంబు పేల్చారు. ఈ క్రమంలో జట్టును ప్రకటించే కంటే గంట ముందు 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పేరును జతచేసినట్లు షాకింగ్ నిజాలను పంచుకున్నారు. లేకపోతే అతడి పేరు తుది జట్టులో ఉండకపోయేదని వెల్లడించారు.

శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ.. తెలుగోడికి వైస్ కెప్టెన్సీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ముగిసిన వెంటనే… ఆ టోర్నమెంటులో అద్భుతంగా రాణించిన ప్లేయర్లను ఆధారంగా చేసుకొని టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇక టీమిండియా టి20 కెప్టెన్ గా ఉన్న సూర్య కుమార్ యాదవ్ పై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి…. శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అలాగే తెలుగోడు తిలక్ వర్మ కు వైస్ కెప్టెన్సీ అందించారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ సూర్య వంశీని కూడా తీసుకున్నారు. అయితే కెప్టెన్సీ ని తొలగించిన బిసిసిఐ… సూర్య భాయ్ కి జట్టులో కూడా అవకాశం ఇవ్వలేదు. వరల్డ్ కప్ తో పాటు ఆసియా కప్ గెలిచిన కెప్టెన్ గా సూర్యకు మంచి రికార్డు ఉంది. అలాంటోడిని పక్కకు పెట్టారు. రింకు సింగ్, హార్దిక్ పాండ్యా ఇద్దరిపై వేటు వేశారు.

Advertisement

Also Read: Ambati Rayudu: బ‌ల‌హీనమైన గుజ‌రాత్ పై గెలిచి బిల్డ‌ప్ ఇస్తున్నారు..RCB ప‌రువు తీసిన అంబ‌టి Ambati Rayudu!

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×