E-Paper
Advertisement

ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు ఒక్కొక్క‌డికి 120 డిగ్రీల జ్వ‌రం వ‌చ్చింది!

ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు ఒక్కొక్క‌డికి 120 డిగ్రీల జ్వ‌రం వ‌చ్చింది!
Advertisement

Tanveer Ahmed :  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. అయితే ఈ సిరీస్ లో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా, మరో సిరీస్ కోల్పోయింది. మొన్న ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో కూడా 3-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఈ క్రమంలో టీమిండియా ప్రదర్శన పై దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. మన టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు… విదేశీయులు కూడా రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా నోరు చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లకు 120 డిగ్రీల జ్వరం వచ్చిందని హేళన చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై ఒక్కో బంతి ఆడేందుకు… టీమిండియా క్రికెటర్లు మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారని చురకలు అంటించారు. అందుకే వరుసగా మూడు టి20 లో ఓడిపోయారని సెటైర్లు పేల్చారు.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు ఒక్కొక్క‌డికి 120 డిగ్రీల జ్వ‌రం వ‌చ్చింది!

Advertisement

ఇంగ్లాండ్ చేతిలో వరుసగా 3 టీ20 లు ఓడిపోయిన టీమ్ ఇండియాపై మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ దారుణమైన కామెంట్స్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడిన టీమిండియా ప్లేయర్లు… ఇంగ్లాండ్ గడ్డపై ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ మైదానాలలో ఇంగ్లీష్ బౌలర్స్ వేసే స్పీడుకు, టీమిండియా ఆటగాళ్లు గజగజ వణికిపోతున్నారని సెటైర్లు గెలిచారు. వాళ్లు వేసే బంతులకు.. టీమిండియా క్రికెటర్లకు జ్వరమే వస్తుందని పరువు తీశారు. హైవే లాంటి మైదానాలలో అలవాటు చేసుకున్న టీమిండియా క్రికెటర్లు… ఇక్కడ తేలిపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్ల కోసం ఇంగ్లాండులో కూడా హైవే లాంటి మైదానాలు సిద్ధం చేయాలని ఎద్దేవా చేశారు. లేదా బౌండరీ గేట్లు చిన్నగా… 30 మీటర్లు ఉండేలా చూడాలని ఐసీసీకి రిక్వెస్ట్ కూడా పెట్టారు. అప్పుడే టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా విదేశీ గడ్డలపై కూడా హేళన చేశారు తన్వీర్ అహ్మద్.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

Advertisement

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×