// // Team India:బాలీవుడ్ నటిపై రూ.100 కోట్ల దావా - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Team India: అర్ధ‌రాత్రి టీమిండియా ప్లేయ‌ర్ ఫోన్ కాల్స్‌.. బాలీవుడ్ నటిపై రూ.100 కోట్ల దావా

Team India: అర్ధ‌రాత్రి టీమిండియా ప్లేయ‌ర్ ఫోన్ కాల్స్‌.. బాలీవుడ్ నటిపై రూ.100 కోట్ల దావా
Advertisement

Team India:  టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 30 ఏళ్ల‌ తర్వాత జట్టులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav) అతి తక్కువ కాలంలోనే టీమ్ ఇండియా కెప్టెన్ గా ఎదిగారు. ఇప్పుడు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో ఆడబోతున్నారు సూర్య కుమార్ యాదవ్. అతని కెప్టెన్సీ లోనే బరిలో దిగబోతోంది టీమిండియా. అయితే ఇలాంటి నేపథ్యంలో టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ పర్సనల్ ఇష్యూ వివాదంగా మారింది. అతడు అర్ధరాత్రి పూట ఓ బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ ( Actress Khushi Mukherjee) ఫోన్ కాల్స్ , సీక్రెట్ మెసేజ్లు చేస్తున్నాడంటూ గత వారం రోజుల కిందట వార్త వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ పైన ఏకంగా 100 కోట్ల పరువు నష్టం దావా పడింది.

Also Read: Harleen doel Retire Out: రీల్స్ పాప హర్లీన్ డియోల్ కు ఘోర అవ‌మానం..యూపీ కొంప‌ముంచిన‌ “రిటైర్ట్ ఔట్”

బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీపై 100 కోట్ల కేసు

Advertisement

టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav) అర్ధరాత్రి పూట ఫోన్ కాల్స్ తో పాటు మెసేజ్లు చేస్తున్నాడంటూ బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ కామెంట్ చేసిన నేపథ్యంలో.. ఆమెపై 100 కోట్ల పరువు నష్టం దావా కేసు పడింది. ఈ మేరకు సూర్యకుమారి యాదవ్ అభిమాని… తెగించి ముందుకు వచ్చాడు. బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ పైన 100 కోట్ల పరువు నష్టం దావా వేయడం జరిగింది. ఆ బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ వంద కోట్ల కేసు వేసి ఆమె తిక్క కుదిర్చారు. టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఫోన్ కాల్స్ అలాగే మెసేజ్లు చేశారా మేడం పూర్తిగా తప్పని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు సూర్యకుమార్ యాదవ్ అభిమాని. ఇలాంటి వ్యాఖ్యలు సూర్య కుమార్ యాదవ్ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు. బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీకి 100 కోట్ల జరిమానా తో పాటు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశాడు సూర్య కుమార్ యాదవ్ అభిమాని ( Suryakumar Yadav fan). దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ కామెంట్ల‌తో సూర్య భార్య సీరియ‌స్‌

టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ( Suryakumar Yadav) పై బాలీవుడ్ నటి ఖుషి ముఖర్జీ కామెంట్స్ చేసిన నేప‌థ్యంలో సూర్య భార్య దేవీషా సీరియ‌స్ అయ్యారు. త‌న భర్త చాలా మంచోడ‌ని, ఖుషి ముఖ‌ర్జీకి బుద్దిలేద‌ని ఫైర్ అయ్యారు. మెసేజ్ లు చేసే చీప్ మెంటాలిటీ సూర్యకు లేద‌న్నారు.

Advertisement

Also Read: T20 World Cup 2026: ఇండియ‌న్ ఏజెంట్ కామెంట్స్‌..BCBపై బంగ్లా క్రికెట‌ర్ల తిరుగుబాటు, వాడు రాజీనామా చేయాలంటూ

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×