E-Paper
Advertisement

Sunil Gavaskar: కావ్య నీకు అస‌లు సిగ్గుందా? ఇండియాపై దాడులు చేసేందు పాకిస్తాన్ కు డ‌బ్బులు ఇస్తావా !

Sunil Gavaskar: కావ్య నీకు అస‌లు సిగ్గుందా? ఇండియాపై దాడులు చేసేందు పాకిస్తాన్ కు డ‌బ్బులు ఇస్తావా !
Advertisement

Sunil Gavaskar:  ది హండ్రెడ్ లీగ్ వేలంలో ( The Hundred League Auction ) పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను ( Abrar Ahmed) కావ్య పాప కొనుగోలు చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. కావ్య పాప పై దేశద్రోహి ముద్ర వేస్తున్నారు ఇండియన్ అభిమానులు. అయితే ఈ వివాదంపై తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ( Sunil Gavaskar ) స్పందించడం జరిగింది. కొంచమైనా కావ్య పాపకు (Sunrisers Leeds Kavya Maran ) సిగ్గుందా? పాకిస్తాన్ ప్లేయర్ ను కొనుగోలు చేయడం అంటే.. ఆ దేశానికి ఫండింగ్ చేసినట్లే అంటూ మండిపడ్డారు. ఇండియాలో సంపాదించిన డబ్బులతో పాకిస్తాన్ వాడికి పెడతావా ? అని సీరియస్ అయ్యారు సునీల్ గవాస్కర్. దీనిపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కావ్యాకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

Also Read: World Cup 2027: టీమిండియా ఓపెన‌ర్లుగా రోహిత్, కోహ్లీ..గిల్ కు నో ఛాన్స్‌..వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమ్ ఇదే !

ఇండియాపై దాడులు చేసేందు పాకిస్తాన్ కు డ‌బ్బులు ఇస్తావా !

Advertisement

పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను బంగారం సన్రైజర్స్ లీడ్స్ జట్టు ఓనర్ కావ్య పాప కొనుగోలు చేయడంపై మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చాలా సీరియస్ అయ్యారు. కావ్య మారన్ కు కొంచెం కూడా తెలివి లేదని మండిపడ్డారు. పాకిస్తాన్ ఆటగాళ్లకు చెల్లించే డబ్బు.. పరోక్షంగా ఆ దేశ సర్కారుకు వెళుతుందని గుర్తు చేశారు. పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ కు కావ్య పాప డబ్బులు ఇస్తే.. అతడు అక్కడి ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో డబ్బులు చెల్లిస్తాడని గుర్తు చేశారు. టాక్స్ ల ద్వారా వచ్చిన డబ్బులతో ఆయుధాలను పాకిస్తాన్ కొనుగోలు చేస్తుందని మండిపడ్డారు. ఇక యుద్ధం వచ్చినపుడు ఆ ఆయుధాలను మన ఇండియా పైన వాడుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా పరోక్షంగా ఇండియా వాళ్లను చంపేందుకు కావ్య పాప డబ్బులు ఇచ్చినట్లే ? అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఇండియాలో పుట్టి పెరిగి.. పాకిస్తాన్ ప్రభుత్వానికి సహాయం చేయడం ఏంటని నిలదీశారు. ఈ విషయంలో కావ్య మారన్ పునరాలోచన చేయాలని సూచ‌న‌లు చేశారు. లేకపోతే ఐసీఎల్ టోర్నమెంట్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు భవిష్యత్తు కూడా అందాకారంలోకి వెళుతుందని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇలా ఉండగా ఇంగ్లాండ్ లో ఇటీవల జరిగినది ది హండ్రెడ్ లీగ్ వేలంలో పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ ను రూ. 2.34 కోట్లకు కొలుగోలు చేసింది కావ్య పాప. అయితే కావ్య పాప తీసుకున్న నిర్ణయం పట్ల బీసీసీఐ మాత్రం సానుకూలంగానే స్పందించింది. ఇంగ్లాండ్ లాంటి విదేశాలలో జరిగే ఈవెంట్స్ లో పాకిస్తాన్ ప్లేయర్లను కొనుగోలు చేస్తే అబ్జెక్షన్ చేయడానికి బీసీసీఐకి ఎలాంటి అధికారం లేదని వెల్లడించింది. ఇదే తప్పిదం ఐపీఎల్ లో చేస్తే సన్రైజర్స్ హైదరాబాద్ పై బ్యాన్ విధించే వాళ్ళమని స్పష్టం చేసింది బీసీసీఐ.

Advertisement

Also Read: SRH-Abrar Ahmed: కావ్య పాపకు విల‌న్ గా మారిన‌ మొహ్సిన్ నఖ్వీ…స‌న్ రైజ‌ర్స్ కు అబ్రార్ అహ్మద్ ఆడ‌కుండా కుట్ర‌లు !

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×