E-Paper
Advertisement

రాజ‌స్థాన్ చేతిలో ఘోర ఓట‌మి..ర‌హ‌స్యంగా పాకిస్తాన్ వెళ్లిపోయిన SRH ప్లేయ‌ర్

రాజ‌స్థాన్ చేతిలో ఘోర ఓట‌మి..ర‌హ‌స్యంగా పాకిస్తాన్ వెళ్లిపోయిన SRH ప్లేయ‌ర్
Advertisement

SRH – Pakistan:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad) కథ ముగిసింది. మొన్న ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan) చేతులో చిత్తుగా ఓడిన హైదరాబాద్… ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలో ఓటమి బాధలో ఉన్న కావ్య పాపకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, ఇండియాను వదిలి పాకిస్తాన్ వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు నుంచి సమాచారం రాగానే, వెంటనే పాకిస్తాన్ ఫ్లైట్ ఎక్కాడట హెడ్. ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

Also Read: RR VS SRH Eliminator Match: వైభ‌వ్ కోసం మూడు ప్లాన్స్ అన్నావ్..మ్యాచ్ మొత్తం గంగ‌లో క‌లిపావ్, క‌మిన్స్ ప‌రువు తీసిన యాంక‌ర్‌

ర‌హ‌స్యంగా పాకిస్తాన్ కు వెళ్లిపోయిన‌ SRH ప్లేయ‌ర్

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య రేపటి నుంచి వన్డే సిరీస్ (Australia tour of Pakistan 2026) ప్రారంభం కానుంది. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మొత్తం 3 వన్డేలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పాకిస్తాన్ గడ్డపై మే 23వ తేదీన అడుగు పెట్టింది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కంటే ముందు ఈ రెండు జట్ల మధ్య టి20 సిరీస్ జరిగింది. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో హైదరాబాద్ ఆటగాడు ట్రావిస్ హెడ్, పాకిస్తాన్ వెళ్లాడట. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ మొదట ఈ సిరీస్ కు సెలెక్ట్ అయినప్పటికీ.. పాకిస్తాన్ వెళ్లిన తర్వాత అతడికి గాయమైంది. ఈ క్రమంలో తిరిగి ఆస్ట్రేలియా వెళ్లిపోయాడు.

దీంతో మిచెల్ మార్ష్ స్థానంలో హెడ్ కు అవకాశం కల్పించిందట క్రికెట్ ఆస్ట్రేలియా. సన్ రైజర్స్ హైదరాబాద్ ఎలిమినేటర్ మ్యాచ్ లో ఓడిపోయిన నేపథ్యంలో ఇంటిదారి పట్టింది. ఒకవేళ గెలిచి క్వాలిఫైయర్ రెండో మ్యాచ్ వరకు వెళితే, హెడ్ ను పరిగణలోకి క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకునేది కాదు. అయితే, హైదరాబాద్ ఎలిమినేట్ అయిన నేపథ్యంలో హెడ్ ను వెంటనే పాకిస్తాన్ పంపించింది క్రికెట్ ఆస్ట్రేలియా. అంతేకాదు అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కూడా ఇవ్వాలని అనుకుంటున్నారట. అందుకే పాకిస్తాన్ కు వెళ్లాడ‌ట హెడ్. అయితే, వెళ్లే ముందు ఆస్ట్రేలియాకు అని చెప్పి, దుబాయ్ వ‌చ్చాక‌, పాక్ వెళ్లాడ‌ట. ఈ విష‌యం కావ్య పాప‌కు చివ‌రి క్ష‌ణంలో తెలిసిన‌ట్లు స‌మాచారం. దీంతో కావ్య పాప సీరియ‌స్ అయ్యార‌ని క‌థ‌నాలు వ‌స్తున్నాయి.

పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా వ‌న్డే సిరీస్ షెడ్యూల్

Advertisement

పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపు రావల్ పిండి క్రికెట్ స్టేడియం వేదికగా మొదటి మ్యాచ్ జరగనుంది. జూన్ రెండో తేదీన లాహోర్ లోని గడాఫీ స్టేడియం వేదికగా రెండో వన్డే, మూడవది జూన్ 4వ తేదీన అదే స్టేడియంలో నిర్వహించనున్నారు.

 

Also Read:  RR VS SRH Eliminator Match: 15 ఏళ్ల వైభ‌వ్ విధ్వంసం, క‌న్నీళ్లు పెట్టుకున్న కావ్య పాప‌? దేవుడు ఉన్నాడంటూ CSK ట్రోల్స్‌

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×