E-Paper
Advertisement

కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !
Advertisement

Kavya Maran-Mohsin Naqvi:  సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఓనర్ కావ్య పాపకు (Kavya Maran) ఊహించని షాక్ తగిలింది. ఏరి కోరి పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను (Abrar Ahmed) కొనుగోలు చేసినందుకు గాను తగిన బుద్దే చెప్పింది PCB. అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసినందుకుగాను ఏకంగా రూ.21 లక్షలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కావ్య పాప (Kavya Maran) చెల్లించడం జరిగింది. విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్ లో ఆడాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కండిషన్ పెట్టింది. ఈ క్రమంలోనే.. అబ్రార్ అహ్మద్ కు NOC ఇచ్చేందుకుగాను డబ్బులు వసూలు చేసింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది.

Also Read:  Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్ర‌తీ వెధ‌వా
మాట్లాడ‌ట‌మే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచ‌ల‌నం

కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

Advertisement

ది 100 లీగ్ 2026 టోర్నమెంట్ జులై 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కావ్య పాప ఏరీ కోరి కొనుగోలు చేసిన పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్… ది 100 లీగ్ టోర్నమెంట్ లో భాగంగా ఇంగ్లాండ్ ఫ్లైట్ కూడా ఎక్కేశాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టాడు అబ్రార్. అయితే ది 100 లీగ్ టోర్నమెంటు ఇత‌ర విదేశీ లీగ్స్ ల‌లో పాల్గొనాలంటే కండిషన్లు పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

విదేశీ ఫ్రాంచైజీ లీగ్స్ లలో ఆడాలంటే, కచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ PCB నుంచి పాకిస్తాన్ ప్లేయర్లు కచ్చితంగా తీసుకోవాలి. అలా ఒక్కో ప్లేయర్ కోసం 21 లక్షలు చెల్లించాల్సిందేనని విదేశీ లీగ్స్ కు సంబంధించిన ఫ్రాంచైజీలకు కండిషన్లు పెట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ తరుణంలోనే పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కోసం ఏకంగా 21 లక్షలు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కావ్య పాప కూడా చెల్లించారు. ఈ నేపథ్యంలోనే ది 100 లీగ్ టోర్నమెంట్ కోసం అబ్రార్ అహ్మద్ బయలుదేరాడు.

Advertisement

ఇక ఈ టోర్నమెంటులో పాల్గొనేందుకు పాకిస్తాన్ నుంచి ఇంగ్లాండ్ వెళ్లిన మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఖర్చులు మొత్తం కావ్య పాపనే భరించనుంది. ఇక ఇటీవల జరిగిన ది 100 లీగ్ టోర్నమెంట్ సందర్భంగా 2.34 కోట్లు పెట్టి మరి… పాకిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేశారు కావ్య మారన్. ఈ క్రమంలో పాకిస్తాన్ ఆటగాడిని కొనుగోలు చేసినందుకు కావ్య పాపపై దారుణంగా ట్రోల్లింగ్ కూడా మొదలైంది. ఆమెపై దేశద్రోహి ముద్ర కూడా వేశారు. అయినప్పటికీ ధైర్యంగా నిలబడ్డ కావ్య..NOC కోసం 21 లక్షలు కూడా అదనంగా చెల్లించాల్సి వచ్చింది.

 

Also Read: Irfan Pathan Comments On Team India Head Coach  చెత్త వెధ‌వ‌లను గంభీర్ తీసుకొచ్చాడు..అందుకే ల‌క్ష్మ‌ణ్ ను వెంట‌నే కోచ్ గా నియామకం చేయండి

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×