E-Paper
Advertisement

అనుష్క శర్మ వేసుకున్న పొట్టి డ్రెస్ పై క‌న్ఫ్యూజ‌న్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న జ‌నాలు

అనుష్క శర్మ వేసుకున్న పొట్టి డ్రెస్ పై క‌న్ఫ్యూజ‌న్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న జ‌నాలు
Advertisement

Anushka Sharma Dress Length:  విరాట్ కోహ్లీ (Virat Kohli) సతీమణి అనుష్క శర్మ (Anushka Sharma) ధరించిన డ్రెస్ పై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Team India vs. Australia) మధ్య జూన్ 3వ తేదీన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓటమిపాలైన టీమిండియా మహిళల జట్టు… టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయింది. అయితే ఈ మ్యాచ్ తిలకించేందుకు లండన్ లోనే ఉన్న విరాట్ కోహ్లీ దంపతులు, లార్డ్స్ స్టేడియానికి వచ్చారు. అటు శిఖర్ ధావన్ – సోఫీ షైన్ (Sophie Dhawan) దంపతులు కూడా ఈ మ్యాచ్ కు వచ్చి సందడి చేశారు.

Also Read: Mike Hesson on Pakistan not winning the ICC events: పాకిస్తాన్ సక్సెస్ రేట్ 70 శాతానికి పెరిగింది..ఇక టీమిండియా చిత్తుగా ఓడిస్తాం

అనుష్క వేసుకున్న డ్రెస్ పై క‌న్ఫ్యూజ‌న్‌..త‌ల‌లు ప‌ట్టుకుంటోన్న జ‌నాలు

Advertisement

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా (Team India vs. Australia)  మ్యాచ్ సందర్భంగా అనుష్క శర్మ ధ‌రించిన పొట్టి డ్రెస్ పై సోష‌ల్ మీడియా ర‌చ్చ మొద‌లైంది. ఈ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత కోహ్లీ, శిఖ‌ర్ ధావ‌న్ ఫ్యామిలీలు ఫోటోలు దిగ‌గా, ఇందులో అనుష్క శ‌ర్మ డ్రెస్ పొడుగ్గా క‌నిపించింది. ఆమె వేసుకున్న పొట్టి ఔట్ ఫిట్ (Anushka Sharma Outfit ) ఫోటోల్లో మాత్రం పొడుగ్గా క‌నిపించ‌డం హాట్ టాపిక్ అయింది. దీంతో నెటిజెన్స్ గంద‌ర‌గోళానికి గుర‌వుతున్నారు. అనుష్క శ‌ర్మ వేసుకున్న డ్రెస్ చిన్న‌ది అయితే, ఇలా పొడుగ్గా ఎందుకు మారింద‌ని ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఈ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది.

టి20 మహిళల ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మొన్న ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ తిలకించేందుకు లార్డ్స్ క్రికెట్ స్టేడియానికి విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ దంపతులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ అలాగే శిఖర్ ధావన్ కుటుంబ సభ్యులు ఫోటోలు దిగారు. ఇందులో రవి శాస్త్రి కూడా మెరిశారు. అయితే విరాట్ కోహ్లీ తో కనిపించినప్పుడు పొట్టి అవుట్ ఫుట్ ధరించిన అనుష్క శర్మ… ఫోటోలో మాత్రం పొడుగు డ్రెస్ ధరించినట్లు కనిపించింది. దీంతో ఇదేలా సాధ్యం అంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది.

అనుష్క శర్మ డ్రెస్ పై సోఫీ షైన్ క్లారిటీ

Advertisement

అనుష్క శర్మ డ్రెస్ పై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్న నేపథ్యంలో శిఖర్ ధావన్ సతీమణి సోఫీ షైన్ క్లారిటీ ఇచ్చారు. అనుష్క శర్మ వేసుకుంది పొట్టి డ్రెస్ అని వెల్లడించిన ఆమె.. ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేటప్పుడు తానే డ్రెస్సు ఎడిట్ చేశానని వెల్లడించింది. అనుష్క శర్మ డ్రెస్ ఎడిట్ చేయడం వల్ల.. ఫోటోలు అప్లోడ్ అయ్యాయని క్లారిటీ ఇచ్చింది. అందుకే అనుష్క శర్మ పొడుగ్గా ఉన్న డ్రెస్ వేసుకున్నట్లు సోషల్ మీడియాలో కనిపిస్తోందని వెల్లడించింది. ఇక సోఫీ షైన్ క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో.. ఈ వివాదానికి చెక్ పెట్టినట్లయింది.

Also Read:  Tamim Iqbal Trolls Team India Tamim Iqbal: ఐపీఎల్ లో ఆడ‌టం త‌ప్ప‌ టీమిండియా ప్లేయ‌ర్ల‌కు ఎక్క‌డా చేత‌కాదు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×