E-Paper
Advertisement

గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు !

గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర..వైర్లు క‌ట్ చేసింది కోహ్లీ ఫ్యాన్స్ అంటూ ఆరోప‌ణ‌లు !
Advertisement

Fire in Gujarat Titans Team Bus: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మన ఆదివారం జరిగిన ఈ ఫైనల్ మ్యాచ్ లో, అద్భుతంగా రానించి బెంగుళూరు చాంపియన్ అయింది. అయితే ఈ మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత హోటల్ రూమ్ కు గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు బయలుదేరారు. ఈ క్రమంలో నరేంద్ర మోడీ స్టేడియం బయట, గుజరాత్ టైటాన్స్ ప్రయాణించే బస్సుకు పెను ప్రమాదం జరిగింది. ఒకసారి గా బస్సులో మంటలు చెలరేగాయి. అయితే, ఈ ప్ర‌మాదం వెనుక ఆర్సీబీ ( RCB fans ) అభిమానుల కుట్ర‌లు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

గుజ‌రాత్ బ‌స్సు ప్ర‌మాదం వెనుక RCB కుట్ర

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో ఫైనల్స్ లో ఓడిన గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లకు పెను ప్రమాదం తప్పింది. వాళ్లు ప్రయాణించే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గంటసేపు నడిరోడ్డు పైన ఉన్న గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు.. ఆ తర్వాత వేరే బస్సులో వెళ్ళిపోయారు. గుజరాత్ యాజమాన్యం ప్రత్యేకంగా స్పెషల్ బస్ బుక్ చేసింది. దీంతో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత, హోటల్ రూమ్ కు వెళ్లారు ప్లేయర్లు. అయితే గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లు ప్రయాణించాల్సిన బస్సులో అగ్ని ప్రమాదం ( Fire in Gujarat Titans Team Bus) జరగడానికి కారణం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. గుజరాత్ టైటాన్స్ తమ ప్రత్యర్థి అన్న ఒక్క కారణంతో.. విరాట్ కోహ్లీ, బెంగళూరు అభిమానులు రెచ్చిపోయారట.

ఇందులో భాగంగానే బస్సులో ఉన్న వైర్లను మొత్తం కట్ చేసినట్లు ఓ కథనం వైరల్ గా మారింది. అయితే వాళ్లు చేసిన ఈ చెత్త పని కారణం వల్ల… బస్సులో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. అయితే బస్సులో మంటలు చెలరేగిన నేపథ్యంలో డ్రైవర్ అందరిని అప్రమత్తం చేశాడు. అదే రన్నింగ్ లో ఈ ప్రమాదం జరిగి ఉంటే ప్లేయర్లు చనిపోయేవారు. ఇలాంటి క్రమంలో బెంగుళూరు అభిమానుల కుట్ర ఉందని సోషల్ మీడియాలో వార్తలు రావడం హాట్ టాపిక్ అయింది. దీనిపై గుజరాత్ అభిమానులు చాలా సీరియస్ అవుతున్నారు. ఫ్యాన్స్ అంటే మ్యాచ్ వరకు మాత్రమే ఉండాలని.. ఆ తర్వాత అందరు కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఇలా ఇతరుల ప్రాణాలు అస్సలు తీయకూడదని ఫైర్ అవుతున్నారు. బెంగళూరు అభిమానులకు కొంచెం కూడా సిగ్గు లేదని సీరియస్ అవుతున్నారు.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×