E-Paper
Advertisement

Smriti Mandhana: స్మృతి మందాన సంచ‌ల‌న పోస్ట్..ఎంగేజ్మెంట్ రింగ్ లేకుండానే

Smriti Mandhana: స్మృతి మందాన సంచ‌ల‌న పోస్ట్..ఎంగేజ్మెంట్ రింగ్ లేకుండానే
Advertisement

Smriti Mandhana:  టీమిండియా లేడీ కోహ్లీ స్మృతి మందాన ( Smriti Mandhana) గురించి తెలియని వారు ఉండరు. అయితే ఈ లేడీ కోహ్లీ స్మృతి మందాన పెళ్లి ఇటీవల ఆగిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి పీటలపైనే స్మృతి మందాన వివాహం ఆగిపోయింది. స్మృతి మందాన తండ్రికి గుండెపోటు రావడంతో అర్ధాంతరంగా పెళ్లిని ఆపేశారు. దీంతో ఈ వివాహంపై అనేక రకాల అనుమానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ స్మృతి మందాన మొదటిసారిగా స్పందించారు.

Also Read: IPL 2026: వీడు అంత మొన‌గాడా..ఒక్క మ్యాచ్ కు రూ.50 ఇవ్వాల‌ట‌, 4 మ్యాచ్ లే ఆడ‌తాడ‌ట !

పెళ్లి వాయిదా తర్వాత స్మృతి మందాన తొలి పోస్ట్

Advertisement

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ పలాస్ ముచ్చల్ తో ( Palash Mucchal ) వివాహం క్యాన్సిల్ కావడంపై మొదటి సారిగా లేడీ కోహ్లీ స్మృతి మందాన స్పందించారు. అయితే పెళ్లి క్యాన్సిల్ అయిన నేపథ్యంలో స్మృతి మందాన సోషల్ మీడియాలో తొలిసారిగా యాక్టివ్ గా కనిపించారు. ఒక యాడ్ కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు స్మృతి మందాన. ఇందులో స్మృతి మందాన చేతికి ఉంగరం లేకపోవడం ఆసక్తికరంగా మారడం జరిగింది. దీంతో ఈ షూట్ నిశ్చితార్థానికి ముందు చేశారా ? లేక ? తర్వాత చేశారా అని చర్చ మొదలైంది. అభిమానులందరూ ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.

స్మృతి మందానను మోసం చేసిన ప‌లాష్ ముచ్చ‌ల్

స్మృతి మందాన, పలాష్‌ ముచ్చల్ వివాహం నవంబర్ 23వ తేదీన జరగాల్సిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మహారాష్ట్రలో ఉన్న సంగ్లీ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేసింది స్మృతి మందాన ఫ్యామిలీ. అంతేకాదు రెండు కుటుంబాలు కూడా హల్దీ ఫంక్షన్ లో పాల్గొన్నాయి. అటు స్మృతి మందాన పెళ్లి నేపథ్యంలో టీమిండియా మహిళా క్రికెటర్లందరూ రెండు రోజుల ముందుగానే వచ్చేశారు. పెళ్లికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలలో మెరిసి సందడి చేశారు. ముఖ్యంగా స్మృతి మందాన హల్ది ఫంక్షన్ లో టీమిండియా మహిళా క్రికెటర్లు పాల్గొని రచ్చ రచ్చ చేశారు.

Advertisement

ఇక తెల్లారితే అంటే నవంబర్ 23వ తేదీన పెళ్లి జరగాల్సి ఉంది. అయితే హల్దీ ఫంక్షన్ రోజు రాత్రిపూట, పలాష్‌ ముచ్చల్ బాగోతం బయటపడినట్లు తెలుస్తోంది. తన మాజీ ప్రియురాలు ప్రముఖ కొరియోగ్రాఫర్ తో రొమాన్స్ చేస్తూ అడ్డంగా దొరికిపోయాడట ఆ పలాష్‌ ముచ్చల్. గత కొన్ని సంవత్సరాలుగా ఆమెతో సీక్రెట్ గా రిలేషన్ లో ఉన్నాడట పలాష్‌ ముచ్చల్. అయితే హల్దీ ఫంక్షన్ రోజు వీళ్ళ బాగోతం బయటపడినట్లు సమాచారం. అయితే వీళ్ల‌ బాగోతం స్మృతి మందానకు తెలియడంతో తన తండ్రికి గుండెపోటు అంటూ నాటకాలు ఆడి పెళ్లి ఆపేసారట. ఇది అప్పటి నుంచి ఈ పెళ్లిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక ఇప్పుడు ఎంగేజ్మెంట్ రింగు లేకుండానే స్మృతి మందాన కనిపించడం జరిగింది.

Also Read: Grace Hayden: నగ్నంగా తిరుగుతానంటూ బోల్డ్ కామెంట్స్‌..చివ‌రి క్ష‌ణంలో కాపాడిన రూట్

?utm_source=ig_web_copy_link

https://twitter.com/indiaforums/status/1996943391783821777?s=20

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×