E-Paper
Advertisement

Smriti Mandhana: అభిషేక్ శ‌ర్మ అంటే నాకు క్ర‌ష్‌..పెళ్లంటే చేసుకుంటే వాడినే చేసుకుంటా

Smriti Mandhana: అభిషేక్ శ‌ర్మ అంటే నాకు క్ర‌ష్‌..పెళ్లంటే చేసుకుంటే వాడినే చేసుకుంటా
Advertisement

Smriti Mandhana:  టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌ స్మృతి మందాన ( Smriti Mandhana) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళల టీమిండియా క్రికెట్ జట్టులో కొనసాగుతున్న స్మృతి మందానను, లేడీ కోహ్లీ ( Lady kohli) అని ముద్దుగా పిలుస్తారు. అచ్చం విరాట్ కోహ్లీ తరహా లోనే ప్రతి మ్యాచ్ లో ఆడుతూ, టీమిండియాకు విజయాలను అందిస్తూ ఉన్నారు స్మృతి. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు కూడా సృష్టించారు. అలాంటి స్మృతి మందాన తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన క్రష్ అభిషేక్ శర్మ ( abhishek sharma) అంటూ పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటే వాడినే చేసుకుంటానంటూ బాంబు పేల్చారు. ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న స్మృతి మందాన, ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీంతో సృతి చేసిన వ్యాఖ్య‌ల‌కు క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.

Also Read: Kumar Sangakkara: PSL కోసం పాకిస్తాన్ వెళ్లొద్దు..అక్క‌డ స్టేడియాల‌పైనే బాంబులు ప‌డ‌తాయి

అభిషేక్ శ‌ర్మ అంటే నాకు క్ర‌ష్‌

Advertisement

టీమిండియా లేడి కోహ్లీగా పేరు గాంచిన స్మృతి మందాన తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన లైఫ్ అలాగే క్రికెట్ కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే క్రికెటర్లలో ఎవరంటే నీకు క్రష్ అంటూ పాడ్ కాస్ట్ కు సంబంధించిన యాంకర్ ప్రశ్నించారు. ఈ తరుణంలోనే స్మృతి మందాన ఆసక్తికర ఆన్సర్ ఇచ్చింది. యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ పేరు చెప్పింది. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో అభిషేక్ శర్మ అంటే తనకు క్రష్ అంటూ వెల్లడించింది. పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటానని ఘాటుగా స్పందించింది.

మిగిలిన క్రికెటర్లు ఎవరు తనకు నచ్చలేదని, అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని ప్రశంసించింది. అతడే టీం ఇండియా ఫ్యూచర్ అని వెల్లడించింది స్మృతి మందాన. అలాంటోడు దొరికితే అసలు వదలను అంటూ బోల్డ్ గా రియాక్ట్ అయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన అభిషేక్ శర్మ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. వెంటనే అభిషేక్ శర్మ ను పెళ్లి చేసుకో అంటూ స్మృతి మందానకు సలహాలు ఇస్తున్నారు ఫ్యాన్స్.

పీటలపైనే ఆగిపోయిన పలాష్ ముచ్చల్, స్మృతి మందాన వివాహం

Advertisement

2025 నవంబర్ మాసంలో పీటలపైనే పలాష్ ముచ్చల్, లేడీ కోహ్లీ స్మృతి మందాన వివాహం ఆగిపోయిన సంగతి తెలిసిందే. పలాష్ ముచ్చల్ మరో అమ్మాయితో బెడ్ రూమ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికాడని.. దీంతో టీమిండియా మహిళా క్రికెటర్లు దారుణంగా చితకబాదారని వార్తలు వచ్చాయి. ఈ ఒక్క కారణంతోనే పీటలపైనే పెళ్లి ఆగిపోయిందని ప్ర‌చారంలో ఉంది. కానీ త‌న తండ్రికి గుండెపోటు అని పెళ్లి ఆపేసింది స్మృతి మందాన‌. తాజాగా సమాచారం ప్ర‌కారం, పలాష్ ముచ్చల్, లేడీ కోహ్లీ స్మృతి మందాన మ‌ళ్లీ క‌లుస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

Also Read:  Ahmed Shehzad: PSLలో వార్న‌ర్, స్మిత్ లాంటి ఐపీఎల్ రిజెక్టెడ్ ప్లేయ‌ర్లు త‌ప్ప, ఎవ‌డూ మిగ‌ల‌లేదు

 

?igsh=MXdqejhzdHZoZzQ=

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×