E-Paper
Advertisement

Shubman Gill: గిల్.. ఫ్యూచర్ సూపర్ స్టార్: సల్మాన్ భట్

Shubman Gill: గిల్.. ఫ్యూచర్ సూపర్ స్టార్: సల్మాన్ భట్
Advertisement

Shubman Gill: శుభ్‌మన్‌గిల్.. ప్రస్తుతం మారుమ్రోగుతున్న పేరు. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో చెలరేగిపోయి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ ఆటగాడు. సిక్సులు ఫోర్లతో అదరగొట్టాడు. తాజాగా గిల్‌పై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ప్రశంసలు కురిపించారు. గిల్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అని అన్నారు.

‘‘న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ అద్భుతంగా ఆడాడు. చిన్న వయప్సులోనే అతడు చూపించిన బ్యాటింగ్ అద్భుతం. మొదటి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన గిల్ మూడో వన్డేలో కూడా సెంచరీ చేశాడు. అతడు పరుగుల దాహంతో ఉన్నాడని చెప్పడానికి ఈ సిరీస్ నిదర్శనం. భార స్కోర్ చేస్తూ భారత టాప్ ఆర్డర్‌కు అండగా నిలుస్తున్నాడు’’ అని అన్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×