E-Paper
Advertisement

RCB Vs GT : గిల్ ఔట్… కోహ్లీ ఓవరాక్షన్ చూడండి

RCB Vs GT : గిల్ ఔట్… కోహ్లీ ఓవరాక్షన్  చూడండి
Advertisement

RCB Vs GT :  ఐపీఎల్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌రుస విజ‌యాలు సాధిస్తున్న విష‌యం తెలిసిందే. కానీ ఆర్సీబీ విజ‌యాల‌కు బ్రేక్ వేసింది గుజ‌రాత్ టైటాన్స్. గురువారం రాత్రి అహ్మ‌దాబాద్ న‌రేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు పై గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు నాలుగు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. గుజ‌రాత్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ (43) అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. జోస్ బ‌ట్ల‌ర్ (39) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఎక్స్ ప్రెష‌న్స్ హైలెట్ అనే చెప్పుకోవాలి.

Aslo Read :  VIRAT KOHLI : ఒక్క మ్యాచ్ ఓడినందుకే ఇంత కోపమా..? కోహ్లీ ఓవర్ త్రో పై దారుణంగా ట్రోలింగ్

కోహ్లీ క్యాచ్ అదుర్స్..

Advertisement

ముఖ్యంగా మ్యాచ్ ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగింద‌న‌డానికి విరాట్ కోహ్లీ ఎక్స్ ప్రెష‌న్స్ ఉదాహ‌ర‌ణ‌గా చెప్పుకోవ‌చ్చు. శుబ్ మ‌న్ గిల్ క్యాచ్ ప‌ట్టిన త‌రువాత ఫియ‌రీ రియాక్ష‌న్ ఇచ్చాడు కోహ్లీ. 5వ ఓవ‌ర్ చివ‌రి బంతికి గిల్ క‌వ‌ర్ మీదుగా షాట్ ఆడ‌బోతుండ‌గా.. కోహ్లీ మెరుపు వేగంతో ఆ బంతిని క్యాచ్ ప‌ట్టాడు. ఇక క్యాచ్ ప‌ట్టిన వెంట‌నే కోహ్లీ బంతిని ఆవేశంతో నేల‌కేసి బ‌లంగా కొట్టాడు. శుబ్ మ‌న్ గిల్ ను గుచ్చి గుచ్చి చూశాడు. ఆవేశంగా డెత్ స్టేర్ ఇచ్చాడు. విరాట్ కోహ్లీ దూకుడు ఈ మ్యాచ్ ను హై-వెలాసిటీలోకి తీసుకెళ్లింది. ఆ త‌రువాత కూడా కోహ్లీ కొన్ని స‌ర‌దా రియాక్ష‌న్లు ఇచ్చారు. మొత్తానికి ఫైన‌ల్ రిజ‌ల్ట్స్ మాత్రం కోహ్లీని నిరాశ ప‌రిచింది. ఈ మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు 155 ప‌రుగులు చేసింది.

ఆర్సీబీకి గుజ‌రాత్ బ్రేక్..

ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 13 బంతుల్లో 28 ప‌రుగులు చేశాడు. ప్ర‌ధానంగా కగిసో ర‌బాడ ఓవ‌ర్ లో వ‌రుస‌గా 5 ఫోర్లు 1 సింగిల్ తీసుకొని అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూసిన అభిమానులు ఆర్సీబీ 200 కి స్కోరు చేస్తుంద‌ని భావించారు. కానీ త్వ‌ర‌ త్వ‌ర‌గా వికెట్లు ప‌డిపోవ‌డంతో ఆర్సీబీ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. విరాట్ కోహ్లీ, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్ మిన‌హా మిగ‌తా బ్యాట‌ర్లు ఎవ్వ‌రు పెద్ద‌గా రాణించ‌లేదు. ప‌డిక్క‌ల్ కి స‌హాకారం అందించే వారు క‌రువయ్యారు. మిడిల్ ఆర్డ‌ర్ ఒక్క‌సారిగా కుప్ప‌కూల‌డంతో ఆర్సీబీ భారీ స్కోర్ చేయ‌లేక‌పోయింది.   గుజ‌రాత్ బ్యాట‌ర్ల‌లో శుభ్ మ‌న్ గిల్(43), సాయి సుద‌ర్శ‌న్ వికెట్లు త్వ‌ర‌గా ప‌డిపోయినా.. 25 బంతులు మిగిలి ఉండ‌గానే 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించి టైటాన్స్. గుజ‌రాత్ టైటాన్స్ 156 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.5 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఆర్సీబీ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ మూడు వికెట్లు తీసుకున్న‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుండా పోయింది. జేస‌న్ హోల్డ‌ర్ ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.

Advertisement

Also Read : రజత్ పాటిదార్ క్యాచ్ పై వివాదం…ధోని లాగానే అంపైర్ల‌తో గొడ‌వ‌ప‌డ్డ‌ కోహ్లీ

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×