E-Paper
Advertisement

మా కుర్రాళ్లు ఎవ‌డికీ భ‌య‌ప‌డ‌రు..పాకిస్తాన్ ను కూడా ఓడిస్తాం

మా కుర్రాళ్లు ఎవ‌డికీ భ‌య‌ప‌డ‌రు..పాకిస్తాన్ ను కూడా ఓడిస్తాం
Advertisement

Shreyas Iyer On Ind Vs Zim:  టీమిండియా వర్సెస్ జింబాబ్వే (Team India vs. Zimbabwe) మధ్య టి20 సిరీస్ ( India tour of Zimbabwe 2026) నిన్నటితో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య గత ఐదు రోజుల వ్యవధిలో మొత్తం మూడు టి20 లు జరిగాయి. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా, 3-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే ఈ సిరీస్ గెలిచిన నేపథ్యంలో టీమిండియా టి20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) కీలక వ్యాఖ్యలు చేశారు. పసికూన జింబాబ్వే పైన విజయం సాధించి.. వరల్డ్ కప్ సాధించిన రేంజ్ లో రియాక్ట్ అయ్యాడు శ్రేయస్ అయ్యర్. టీమిండియాలో ఉన్న టి20 కుర్రాళ్ళు అద్భుతంగా రాణిస్తున్నారని.. ఇకపై ఎలాంటి జట్టునైనా ఓడిస్తారని వెల్లడించారు. మా కుర్రాళ్ళు ఎవరికి భయపడబోరని… పాకిస్తాన్ జట్టును కూడా ఓడిస్తామని సంచలన ప్రకటన చేశారు. దీంతో శ్రేయస్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Also Read : టెస్ట్ ప్లేయ‌ర్ అంటూ ట్రోల్స్‌..ఇచ్చిప‌డేసిన తిల‌క్‌..రెండో టీ20లోనూ టీమిండియా విజ‌యం

మా కుర్రాళ్లు ఎవ‌డికీ భ‌య‌ప‌డ‌రు..పాకిస్తాన్ ను కూడా ఓడిస్తాం

Advertisement

జింబాబ్వే పై మూడు టి20 లు గెలిచిన టీమిండియా… సిరీస్ ను క్లీన్ స్వీప్ వచ్చేసింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ టి20 సిరీస్ లను కోల్పోయింది టీమిండియా. దీంతో టీమిండియా ప్లేయర్లతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లను ఉద్దేశించి దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఇలాంటి నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కు బిగ్ రిలీఫ్ దక్కింది. జింబాబ్వేపై టీ20 సిరీస్ గెలిచిన నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే ఈ సిరీస్ గెలిచిన తర్వాత ప్రెస్ మీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.

టీమిండియా యంగ్ కుర్రాళ్ళు అద్భుతంగా రాణించడం వల్లనే, జింబాబ్వే పైన విజయం సాధించినట్లు తెలిపారు. ధైర్యంతో ముందుకు వెళ్లారని పేర్కొన్నారు. జింబాబ్వే పైన కాకుండా మిగిలిన బలమైన జట్లను కూడా ఇలాగే ఎదుర్కొంటామని వెల్లడించారు. భవిష్యత్తులో పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన కూడా ఓడిస్తామని వివరించారు. ఇకపై ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తామని తెలిపారు. వైభవ్ సూర్య వంశీ, ఇషాన్ కిషన్, అద్భుతంగా రానిస్తున్నారని… అభిషేక్ శర్మ కూడా ట్రాక్ లోకి వస్తాడని వివరించారు.

శ్రేయ‌స్ అయ్య‌ర్ పై ట్రోల్స్

Advertisement

జింబాబ్వే పైన కాకుండా మిగిలిన బలమైన జట్లను కూడా ఇలాగే ఎదుర్కొంటామని వెల్లడించారు. భవిష్యత్తులో పాకిస్తాన్ తో మ్యాచ్ జరిగిన కూడా ఓడిస్తామని వివరించారు. ఇకపై ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా వ్యవహరిస్తామని తెలిపారు. వైభవ్ సూర్య వంశీ, ఇషాన్ కిషన్, అద్భుతంగా రానిస్తున్నారని… అభిషేక్ శర్మ కూడా ట్రాక్ లోకి వస్తాడని వివరించారు.

Also Read : Robin Uthappa On Babar Azam:  బాబర్ ఆజం వ‌ర‌ల్డ్ క్లాస్ ప్లేయ‌ర్‌..కానీ అత‌న్ని పాక్ ప్లేయ‌ర్లే తొక్కేస్తున్నారు

 

Related News

నా బౌలింగ్ అంటేనే ధోని భ‌య‌ప‌డి, ప్యాంట్ త‌డుపుకుంటాడు !

ఐపీఎల్ 2027లోకి మహ్మద్ అమీర్…RCB ద్వారా ఎంట్రీ ?

పాకిస్తాన్ కొత్త‌ కోచ్ గా ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్‌…వీరుడు వ‌స్తున్న‌ట్లు PCB బిల్డ‌ప్

ప్రీతి జింటాతో ఆస్ట్రేలియా క్రికెట‌ర్‌ బ్రెట్ లీ ఎ**ఫైర్‌..డ్రెస్సింగ్ రూంలోనే ఆ ప‌నులు?

మాకు నీతులు చెప్ప‌డం కాదు, ముందు పాకిస్తాన్ జ‌ట్టును గాడిలో పెట్టు

దంబుల్లా సిక్సర్స్ కు ప‌ట్టిన ద‌రిద్రం…ఇఫ్తికార్ అహ్మద్ అడుగుపెట్ట‌గానే ఎలిమినేట్

2011 వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి ధోనిపై ప‌గ పెంచుకున్నా..కానీ CSKలోకి వెళ్లాక మాత్రం

టీమిండియాలో 8 మందికి గాయాలు..ఇక 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ మ‌ర్చిపోవాల్సిందే

Big Stories

Advertisement
×